రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన సోనియా, పలువురు తెలుగు ఎంపీల ప్రమాణం
Sonia Gandhi: రాజ్యసభ ఎంపీగా సోనియా గాంధీ ప్రమాణ స్వీకారం చేశారు. Read More
Mobile Subscribers: దేశంలో వేగంగా పెరుగుతున్న మొబైల్ కనెక్షన్లు - నంబర్ వన్‌గా నిలబడ్డ జియో!
Mobile Subscribers in India: భారతదేశంలో మొబైల్ కనెక్షన్ల సంఖ్య వేగంగా పెరుగుతుంది. Read More
Tecno Pova 6 Pro 5G Sale: ఎంతో హైప్‌తో మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - సేల్ ప్రారంభం!
Tecno Pova 6 Pro 5G: టెక్నో పోవా 6 ప్రో 5జీ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. Read More
Gurukulam Result: బీఆర్ అంబేడ్కర్ గురుకుల ఇంటర్ ప్రవేశపరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
AP BRAGCET: ఏపీలోని డా. బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2024-2025 విద్యా సంవత్సరానికిగాను ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 3న వెలువడ్డాయి Read More
Prithviraj Sukumaran Drank Vodka : 3 రోజులు ఉపవాసం, వోడ్కా తాగి డీహైడ్రేట్ - వీల్‌ఛైర్‌లోనే షూటింగ్‌కు.. పృథ్వీరాజ్ ఎందుకలా చేశాడు?
The Goat Life Shooting Dairies : ఆ సినిమాలో హీరో నటించలేదురా బాబు జీవించేశాడు అని చాలామంది ఫ్యాన్స్ అనుకుంటారు. కానీ సినిమా కోసం కొందరు నిజంగా ప్రాణం పెట్టి నటిస్తారు. అలాంటివారిలో పృథ్వీరాజ్ ఒకరు. Read More
Geethanjali Malli Vachindi Trailer: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’- నవ్విస్తూనే భయపెడుతున్న అంజలి మూవీ ట్రైలర్!
తెలుగమ్మాయి అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. 2014లో సూపర్ హిట్ అందుకున్న ‘గీతాంజలి’ సినిమాకు సీక్వెల్ వస్తున్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదల అయ్యింది. Read More
Rohan Bopanna: మియామీ టైటిల్ బోపన్న జోడీదే
Rohan Bopanna: 44 ఏళ్ల వయసులో రోహన్ బోపన్న అదరగొట్టాడు. అమెరికాలో జరుగుతున్న మియామి ఓపెన్ టోర్నీలో మాథ్యూ ఎబ్డెన్తో కలిసి పురుషుల డబుల్స్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. Read More
Saina Nehwal: మహిళలపై ఎమ్మెల్యే వ్యాఖ్యలు, సైనా నెహ్వాల్ ఆవేదన
Saina Nehwal: బీజేపీ మహిళా అభ్యర్థిపై కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే షామనూరు శివశంకరప్ప చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తీవ్రంగా తప్పుబట్టారు. Read More
Online Dating Tips : డేటింగ్ యాప్స్ వినియోగిస్తున్నారా? అయితే ఈ టిప్స్ మీకు కచ్చితంగా హెల్ప్ అవుతాయి..
Relationship Tips : స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగాక.. వివిధ రకాల యాప్స్ వాడకం కూడా పెరిగిపోయింది. వాటిలో డేటింగ్ యాప్స్ కూడా ఒకటి. అయితే వీటిని మీరు కూడా ఉపయోగిస్తే కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి. Read More
Richest List: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడీ వ్యక్తి - అంబానీ, అదానీ నంబర్ ఏంటో తెలుసా?
ఫ్రెంచ్ వ్యాపారవేత్త, లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ LMVH యజమాని బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఫోర్బ్స్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. Read More
ABP Desam Top 10, 4 April 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
04 Apr 2024 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 4 April 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 4 April 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
04 Apr 2024 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -