హోటళ్లు ఎయిర్‌పోర్ట్‌లలో మొబైల్ ఛార్జింగ్ పెట్టకండి - కొత్త స్కామ్‌పై కేంద్రం హెచ్చరిక
Phone Charging Stations: బహిరంగ ప్రదేశాల్లో మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవద్దని కేంద్రం హెచ్చరించింది. Read More
Itel S24: 108 మెగాపిక్సెల్ కెమెరాతో ఐటెల్ కొత్త ఫోన్ - మిగతా ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Itel New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐటెల్ తన కొత్త బడ్జెట్ ఫోన్ మనదేశంలో లాంచ్ చేసింది. అదే ఐటెల్ ఎస్24. Read More
Tecno Pova 6 Pro 5G: బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
Tecno New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టెక్నో తన కొత్త ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే టెక్నో పోవా 6 ప్రో 5జీ. Read More
CMAT - 2024 నోటిఫికేషన్ విడుదల, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ - చివరితేది ఎప్పుడంటే?
దేశవ్యాప్తంగా వివిధ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (సీమ్యాట్)-2024 ప్రకటనను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. Read More
Tillu Square First Day Collections: టిల్లన్న డీజే ఈ సారి గట్టిగానే మోగింది - ఫస్ట్ డే కలెక్షన్స్ తెలిస్తే షాకే!
Tillu Square First Day Collections: టిల్లు స్క్వేర్.. మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా కలెక్షన్స్ లో దూసుకుపోతోంది. 79 శాతం ఆక్యుపెన్సీతో హిట్ టాక్ తెచ్చుకుంది. Read More
‘టిల్లు స్క్వేర్’ రివ్యూ, ‘ప్రతినిధి 2’ టీజర్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Best IPL Prepaid Plans: ఐపీఎల్ చూడటానికి జియో, ఎయిర్‌టెల్, వీఐ ఇస్తున్న స్పెషల్ ప్లాన్స్ - బెస్ట్ ఏదంటే?
IPL Prepaid Plans: ఐపీఎల్ 2024 కోసం టెలికాం కంపెనీలు ప్రత్యేకమైన ప్లాన్లను తీసుకువచ్చాయి. Read More
Sunil Chhetri: ఇది ఓ వీరుడి విజయం, సునీల్ ఛెత్రీ అరుదైన ఘనత
Sunil Chhetri Set For 150th International Cap: మంగళవారు అఫ్గానిస్థాన్‌తో జరిగే ప్రపంచకప్ క్వాలిఫయర్ ఛెత్రి కెరీర్‌లో 150వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నాడు. Read More
Mouth Health: మీ నోటిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నిర్లక్ష్యం వద్దు, అవి తీవ్ర అనారోగ్యానికి సంకేతాలు
నోటి దుర్వాసన, నోటి పూతలు అత్యంత సాధారణంగా కనపించే అనారోగ్యాలు. కానీ ఇవి అంతర్లీనంగా ఉండే మరేదైనా తీవ్రమైన అనారోగ్యానికి కారణం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Read More
Cyber Fraud: టెలికాం అధికారి మీకు ఫోన్ చేశారా?, అది ఫేక్ కాల్ కావచ్చు
మీ మొబైల్ నంబర్‌ను అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగించారని చెప్పి భయపెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వెల్లడించింది. Read More
ABP Desam Top 10, 30 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
30 Mar 2024 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 30 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 30 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
30 Mar 2024 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -