1. ఆ విషయంలో భారత్‌లోని ఉద్యోగులే బెస్ట్, జపాన్‌ లాస్ట్ - ఆసక్తికర సర్వే

    Global Survey of Employees: ఉద్యోగుల బాగోగులు చూసుకునే విషయంలో జపాన్‌ చివరి ర్యాంక్ సాధించింది. Read More

  2. Smartphone Tips: ఈ మూడు టిప్స్ ఫాలో అయితే మీ ఫోన్ ఫుల్ సేఫ్ - పాటించకపోతే డేటా అస్సాం అయినట్లే!

    మీ స్మార్ట్ ఫోన్ ఉపయోగించేటప్పుడు ఈ మూడు టిప్స్ తప్పకుండా ఫాలో అవ్వండి. Read More

  3. Youtube Ad Blockers: యాడ్ బ్లాకర్స్‌తో యూట్యూబ్ చూస్తున్నారా? - అయితే మీకు బ్యాడ్ న్యూస్! - ఇక నుంచి!

    యాడ్ బ్లాకర్లతో యూట్యూబ్ యాక్సెస్ చేయకుండా కంపెనీ చర్యలు తీసుకుంటోంది. ఇకపై అలా చేయడం చాలా కష్టం. Read More

  4. JNTU: ఇక విదేశాల్లోనూ జేఎన్‌టీయూ క్యాంపస్‌లు, ఏర్పాటుకు సన్నాహాలు- ఏయే దేశాల్లో అంటే?

    నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో జేఎన్‌టీయూ క్యాంపస్‌లను ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఆయా దేశాల్లోని పూర్వ విద్యార్థుల సహకారం తీసుకోనున్నారు. Read More

  5. Thangalaan Teaser: ‘తంగలాన్‘ కోసం విక్రమ్ అంత బరువు తగ్గాడా? టీజర్ చూస్తే నోటి నుంచి మాటలు రావంతే!

    చియాన్ విక్రమ్, పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘తంగలాన్‘. ఈ సినిమా కోసం హీరో విక్రమ్ ఎంతో కష్టపడ్డారని నిర్మాత జ్ఞానవేల్ రాజా వెల్లడించారు. Read More

  6. Lakshmi Menon : కమెడియన్​తో జతకట్టనున్న ‘చంద్రముఖి 2‘ బ్యూటీ, త్వరలో అధికారిక ప్రకటన!

    నటి లక్ష్మీ మీనన్ కమెడియన్ యోగి బాబుతో జోడీ కట్టబోతోంది. ఇద్దరూ ప్రధాన పాత్రల్లో ఓ సినిమా తెరకెక్కబోతోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. Read More

  7. Asian Para Games: విశ్వ క్రీడా వేదికపై భారత్‌ సత్తా , పారా ఆసియా గేమ్స్‌లో 100 దాటిన పతకాలు

    Asian Para Games 2023: పారా గేమ్స్‌లో భారత అథ్లెట్లు అద్భుతం చేసారు. 29 స్వర్ణాలు, 31 రజతాలు, 51 కాంస్య పతకాలతో 111 పతకాలు సాధించి... అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశారు. Read More

  8. Greg Chappell: ఆర్థిక సమస్యల్లో టీమిండియా మాజీ కోచ్... విరాళాలు సేకరిస్తున్న సన్నిహితులు

    Greg Chappell: భారత జట్టు మాజీ కోచ్‌ గ్రెగ్‌ చాపెల్‌ పేదరికంలో మగ్గిపోతున్నారు. పదవిలో ఉన్నప్పుడు నోటి దురుసుతనంతో చెలరేగిపోయిన చాపెల్ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. Read More

  9. Cool Drink Cans: టిన్స్ మీద టిన్స్ తాగేస్తున్నారా? ఈ కూల్ డ్రింక్ క్యాన్స్‌తో ఇలాంటి ప్రమాదం కూడా ఉందా?

    బాటిల్ కంటే క్యాన్ తో కూల్ డ్రింక్స్ తాగేందుకు చాలా మంది ఇష్టపడుతారు. క్యాన్స్ ద్వారా కూల్ డ్రింక్స్ తాగితే అనేక రకాల సూక్ష్మక్రిములు, ఇన్ఫెక్షన్‌లకు గురి చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Read More

  10. 2000 RS Notes: మీ దగ్గర ₹2000 నోట్లు ఇంకా ఉన్నాయా?, ఆర్‌బీఐ లేటెస్ట్‌ అప్‌డేట్‌ ఇచ్చింది

    ఆర్‌బీఐ ఆఫీస్‌కు వెళ్లాల్సిన పని ఉండదు, ఆఫీస్‌ బయట క్యూలో నిలబడాల్సిన అవసరం అసలే ఉండదు. Read More