1. Delhi Pandav Nagar Murder: దిల్లీలో మరో ఘోరం- భర్తను చంపి, శవాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన భార్య!

    Delhi Pandav Nagar Murder: దిల్లీలో ఓ మహిళ.. తన భర్తను కుమారుడి సాయంతో హత్య చేసి, శవాన్ని ముక్కలుగా నరికి పారేసింది. Read More

  2. WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్ త్వరలోనే - ఇక డెస్క్‌టాప్‌లో కూడా!

    వాట్సాప్ డెస్క్ టాప్ యాప్‌లో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది. Read More

  3. Jio True 5G: 100 శాతం 5జీ కవరేజీ - మొదటి రాష్ట్రం గుజరాతే!

    జియో ట్రూ 5జీ సేవలు గుజరాత్‌లోని అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రారంభం అయ్యాయి. Read More

  4. GATE Exam Centers: 'గేట్' అభ్యర్థులకు 'గ్రేట్' న్యూస్, పెరిగిన పరీక్ష కేంద్రాలు - ఆ జిల్లాల్లోనూ సెంటర్లు!

    తెలంగాణలో  'గేట్-2023' పరీక్ష కేంద్రాల సంఖ్య పెరిగింది. కొత్తగా 6 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో గేట్ పరీక్ష కేంద్రాల సంఖ్య 7 నుంచి 11కు పెరిగింది. Read More

  5. ‘వారసుడు’ రిలీజ్ - కొత్త ప్లాన్‌తో వస్తున్న దిల్ రాజు?

    ప్రస్తుతం దిల్ రాజు ‘వారసుడు’ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మరో వైపు దర్శకుడు శంకర్, రామ్ చరణ్ కాంబోలో భారీ బడ్జెట్ సినిమాను రూపొందిస్తున్నారు. Read More

  6. Actress Sri Vidya: ఆట శ్రీవిద్యకు ఏమైంది? ఆమెకు ఎందుకు అలా మారిపోయారు? కన్నీళ్లు పెట్టించే వ్యథ

    ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే శ్రీ విద్య ఎందుకు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది. పైగా ఆమె రూపం కూడా చాలా మారిపోయింది. Read More

  7. FIFA World Cup 2022: కాంట్రవర్సీలకు కేరాఫ్‌ అడ్రస్‌ ఫిఫా వరల్డ్‌కప్‌, చరిత్రలో నిలిచిపోయిన వివాదాలు!

    షాకింగ్‌ వివాదాలకు కూడా ఫిఫా వరల్డ్‌కప్‌ కేర్‌ అడ్రస్‌గా నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. Read More

  8. Dinesh Karthik : బెస్ట్‌ ఫినిషర్‌ దినేష్‌ కార్తీక్‌ షాకింగ్‌ నిర్ణయం, ఇన్‌స్టా వీడియో చూసి ఫ్యాన్స్‌ షాక్‌!

    Dinesh Karthik : క్రికెటర్ దినేష్ కార్తీక్ త్వరలో ఫ్యాన్స్ షాకింగ్ న్యూస్ చెప్పేలా ఉన్నాడు. దినేష్ కార్తీ్క్ ఇన్ స్టా గ్రామ్ లో పెట్టిన ఓ వీడియో ఇందుకు ఊతం ఇస్తుంది. Read More

  9. క్వీన్ ఎలిజబెత్ డెత్ మిస్టరీ - చివరి రోజుల్లో ఆమెకు నరకం చూపిన ఆ వ్యాధి ఇదే, ఈ లక్షణాలుంటే జాగ్రత్త

    క్వీన్ ఎలిజబెత్ మరణానికి కారణం ఏమిటో తెలుసా? ఆమె చివరి రోజుల్లో ఏం ఎంత బాద పడ్డారో బాంబ్ షెల్ కొత్త పుస్తకం వివరిస్తోంది. Read More

  10. Cryptocurrency Prices: వరుసగా ఏడో రోజు క్షీణించిన క్రిప్టోకరెన్సీ రేటు- నేటి ధర ఎంతంటే!

    Cryptocurrency Prices: ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రిప్టోకరెన్సీ రేటు పడిపోయింది.  24 గంటల్లో 2.02 శాతం తగ్గి 13,24,112.37కి చేరుకుంది. గత 7 రోజుల్లో 1.3 శాతం క్షీణతను చవిచూసింది. Read More