1. Viral News: మస్క్ మామ ట్వీట్‌కి యూపీ పోలీస్‌ల అదిరిపోయే రిప్లై, వైరల్ అవుతున్న పోస్ట్

    Viral News: ఎలన్ మస్క్ ట్వీట్‌కి యూపీ పోలీసులు ఇచ్చిన రిప్లై వైరల్ అవుతోంది. Read More

  2. Jio True 5G: 100 శాతం 5జీ కవరేజీ - మొదటి రాష్ట్రం గుజరాతే!

    జియో ట్రూ 5జీ సేవలు గుజరాత్‌లోని అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రారంభం అయ్యాయి. Read More

  3. క్రేజీ డెసిషన్స్‌తో పిచ్చెక్కిస్తున్న మస్క్ మామ - ట్రంప్ బాటలోనే కంగనా కూడా!

    ట్విట్టర్‌లో సస్పెండ్ అయిన ఖాతాలు తిరిగి తీసుకురావాలనే ఆలోచనలో కొత్త సీఈవో ఎలాన్ మస్క్ ఉన్నాడు. Read More

  4. GATE Exam Centers: 'గేట్' అభ్యర్థులకు 'గ్రేట్' న్యూస్, పెరిగిన పరీక్ష కేంద్రాలు - ఆ జిల్లాల్లోనూ సెంటర్లు!

    తెలంగాణలో  'గేట్-2023' పరీక్ష కేంద్రాల సంఖ్య పెరిగింది. కొత్తగా 6 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో గేట్ పరీక్ష కేంద్రాల సంఖ్య 7 నుంచి 11కు పెరిగింది. Read More

  5. NTR: ఎన్టీఆర్ ఒక్కో యాడ్ కు ఎంత తీసుకుంటారో తెలుసా?

    ఇటీవలే ఎన్టీఆర్ ఓ ప్రముఖ మీట్ డెలివరీ సంస్థ కు సంబంధించిన యాడ్ లో కనిపించారు. అయితే ఈ యాడ్ చాలా జెట్ స్పీడ్ లో వైరల్ అయింది. Read More

  6. Prabhas-Maruthi's film: ప్రభాస్ - మారుతి మూవీలో ముచ్చటగా మూడో హీరోయిన్ ఖరారు, రెండోసారి గోల్డెన్ ఛాన్స్!

    ప్రభాస్-మారుతి కాంబోలో ఓ సినిమా రూపొందుతున్నది. ‘డీలక్స్ రాజా’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఖరారు కాగా, తాజాగా మరో హీరోయిన్ ఓకే అయ్యింది. Read More

  7. FIFA World Cup 2022: కాంట్రవర్సీలకు కేరాఫ్‌ అడ్రస్‌ ఫిఫా వరల్డ్‌కప్‌, చరిత్రలో నిలిచిపోయిన వివాదాలు!

    షాకింగ్‌ వివాదాలకు కూడా ఫిఫా వరల్డ్‌కప్‌ కేర్‌ అడ్రస్‌గా నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. Read More

  8. Dinesh Karthik : బెస్ట్‌ ఫినిషర్‌ దినేష్‌ కార్తీక్‌ షాకింగ్‌ నిర్ణయం, ఇన్‌స్టా వీడియో చూసి ఫ్యాన్స్‌ షాక్‌!

    Dinesh Karthik : క్రికెటర్ దినేష్ కార్తీక్ త్వరలో ఫ్యాన్స్ షాకింగ్ న్యూస్ చెప్పేలా ఉన్నాడు. దినేష్ కార్తీ్క్ ఇన్ స్టా గ్రామ్ లో పెట్టిన ఓ వీడియో ఇందుకు ఊతం ఇస్తుంది. Read More

  9. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కూరగాయ ఇదే, కిలో కొనాలంటే ఎంత ఖర్చుపెట్టాలంటే

    ఎన్నో కూరగాయలు, ఆకుకూరలు ఉన్నాయి. అందులో అత్యంత ఖరీదైనది ఇదే. Read More

  10. Cryptocurrency Prices: పడుతూ లేస్తూ! ఒకే రేంజ్‌లో కదలాడుతున్న బిట్‌కాయిన్‌

    Cryptocurrency Prices Today, 26 November 2022: క్రిప్టో మార్కెట్లు శనివారం లాభాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ ... Read More