1. Top Headlines Today: గన్నవరం వైసీపీలో యార్లగడ్డ ఎఫెక్ట్‌- తెలంగాణ బీజేపీలో మరోసారి వలస పుకార్లు- - నేటి టాప్ న్యూస్

    నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం Read More

  2. Jio Airfiber: వైర్ లేకుండానే వైఫై - ఎయిర్‌ఫైబర్ డివైస్‌ను లాంచ్ చేయనున్న జియో!

    జియో ఎయిర్‌ఫైబర్ డివైస్ త్వరలో మార్కెట్లోకి లాంచ్ కానుందని సమాచారం. Read More

  3. Youtube: యూట్యూబ్ అప్‌డేట్ - మీకు నచ్చిన పాటను జస్ట్ హమ్ చేస్తే చాలు, వెంటనే ప్లే అవుతుంది

    యూట్యూబ్ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. జస్ట్ ట్యూన్ ను హమ్ చేయడం ద్వారా నచ్చిన పాటను ఈజీగా కనుగొనే అవకాశం కల్పించబోతోంది. Read More

  4. Education: ఇకపై బీఎస్‌, ఎంఎస్‌‌గా మారనున్న యూజీ, పీజీ డిగ్రీలు

    డిగ్రీ కోర్సులను బీఏ, బీకాం, బీఎస్సీ అని.. పీజీలో ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ అని పిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇకముందు వాటిస్థానంలో కేవలం బీఎస్, ఎంఎస్‌గా మారనున్నాయి. Read More

  5. National Film Awards 2023: ‘జై భీమ్‘కు అవార్డు రాకపోవడంపై హర్ట్- నాని ఇన్ స్టా పోస్టు వైరల్!

    దేశ వ్యాప్తంగా ప్రశంసలు దక్కించుకున్న ‘జై భీమ్’ సినిమాకు ఒక్క జాతీయ అవార్డు రాకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేచురల్ స్టార్ నాని కూడా ఈ విషయంపై స్పందించారు. Read More

  6. Yuvraj Singh: మరోసారి తండ్రి అయిన యువరాజ్, యువరాణి వచ్చేసిందంటూ అనందం

    టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ మరోసారి తండ్రి అయ్యారు. అతడి భార్య హాజెల్ కీచ్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని యువరాజ్ తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. Read More

  7. BWF World Championships 2023: ప్రణయ్ సంచలనం - వరల్డ్ నెంబర్ వన్‌కు షాక్ - వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పతకం ఖాయం

    బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ పతకం ఖాయం చేసుకున్నాడు. Read More

  8. Praggnanandhaa Mother: ప్రజ్ఞానందను చూస్తూ మురిసిపోయిన తల్లి, వైరల్ అవుతున్న పిక్‌పై ఆమె ఏమన్నారంటే?

    Praggnanandhaa Mother: ప్రజ్ఞానందతో వైరల్ అవుతున్న తన పిక్ పై ఆయన తల్లి నాగలక్ష్మి స్పందించారు. Read More

  9. Wood Fired Cooking: నిప్పుల మీద కాల్చిన ఆహారం తినడం ఆరోగ్యకరమా? కాదా?

    నిప్పుల మీద కాల్చిన ఆహారం పొగ వాసన వస్తుందని రుచిగా ఉండదని చాలా మంది అనుకుంటారు. కానీ అది అపోహ మాత్రమే. Read More

  10. Rice Production: సామాన్యుడి భోజనంపై భారీ ప్రభావం, బియ్యం రేట్లు ఇంకా పెరిగే ఛాన్స్‌!

    బియ్యం ఉత్పత్తి తగ్గుతుందన్న అంచనాలతో ప్రపంచ మార్కెట్లలోనే కాకుండా దేశీయంగానూ ధరలు పెరిగే అవకాశం ఉంది. Read More