Reactions On Modi : మీరు ఎలాగైనా పిలవండి మేము INDIA - ప్రధాని మోదీకి రాహుల్ కౌంటర్ !
విపక్షాల కూటమిపై మోదీ వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. Read More
PS5 Price Drop: గేమింగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్ - పీఎస్5పై రూ.7,500 తగ్గింపు - కొద్ది రోజులు మాత్రమే!
ప్లేస్టేషన్ 5 డిస్క్ ఎడిషన్ ధరను మనదేశంలో తగ్గించనున్నారు. ఏకంగా రూ.7,500 డిస్కౌంట్ లభించనుంది. Read More
Twitter As X: పక్షిని పంపేసిన మస్క్ మామ - ట్విట్టర్‌కు ‘X’గా నామకరణం - ట్వీట్లను, రీట్వీట్లను ఏమని పిలుస్తారు?
ట్విట్టర్ పేరును ఎలాన్ మస్క్ ‘X’ అని మార్చారు. Read More
NEET-PG Counselling: నీట్ పీజీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, నాలుగు దశల్లో కౌన్సెలింగ్ నిర్వహణ!
దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో 2023-24వ సంవత్సరానికి సంబంధించిన పీజీ మెడికల్ కౌన్సెలింగ్ షెడ్యూలును మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ప్రకటించింది. Read More
Allu Arjun: ఐకాన్ స్టార్ అదిరేటి రికార్డ్ - ఆ విషయంలో ఇండియాలోనే తొలి సెలబ్రిటీగా బన్నీ
అల్లు అర్జున్ కు సోషల్ మీడియాలో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. ఇప్పటికే నెట్టింట ఆయనకు కోట్లాది మంది ఫాలోవర్స్ ఉండగా. సోషల్ మీడియాలో తాజాగా మరో రికార్డు సృష్టించారు ఐకాన్ స్టార్. Read More
Ram Gopal Varma: అసలు ఎంతమంది భగవద్గీతను చదివారు? ‘ఓపెన్ హైమర్’ వివాదంపై ఆర్జీవి సంచలన ట్వీట్!
గత కొన్ని రోజులుగా హాలీవుడ్ మూవీ ‘ఓపెన్ హైమర్’ సినిమాపై ఇండియాలో పూర్తి వ్యతిరేకత వస్తోంది. తాజాగా ఈ వివాదంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ సంచలన ట్వీట్ చేశాడు. Read More
Wrestlers Protest: ట్రయల్స్ నుంచి మేం పారిపోలేదు - అప్పుడు లేవని నోళ్లు ఇప్పుడు లేస్తున్నాయే : వినేశ్ ఫొగాట్
ఆసియా క్రీడల కోసం ట్రయల్స్ లేకుండా అర్హత సాధించడంపై వస్తున్న విమర్శలకు భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియాలు కౌంటర్ ఇచ్చారు. Read More
Asian Games Trials: మేం జోక్యం చేసుకోలేం - రెజ్లర్లకు తేల్చి చెప్పిన ఢిల్లీ హైకోర్టు - సుప్రీంకోర్టుకు వెళ్తామన్న అంతిమ్
19వ ఆసియా క్రీడలలో ట్రయల్స్ లేకుండా నేరుగా ఆడేందుకు అవకాశం పొందిన వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియాలను పంపించే నిర్ణయంపై తాము జోక్యం చేసుకోలేమని ఢిల్లీ న్యాయస్థానం తెలిపింది. Read More
Pink Eye: పెరిగిపోతున్న కండ్లకలక ఇన్ఫెక్షన్ - ఈ జాగ్రత్తలు తీసుకోండి
వర్షాకాలంతో పాటు కండ్లకలక కూడా తోడుగా వస్తుంది. Read More
WhatsApp Users: కేర్లెస్గా వాట్సాప్ స్టేటస్ పెడుతున్నారా! జైలుకు వెళ్తారు జాగ్రత్త!
WhatsApp Users: ఇకపై వాట్సాప్‌లో స్టేటస్లు పెట్టేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండటం అవసరం. యూజర్లు కొంత బాధ్యతా యుతంగా ఉండాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. Read More
ABP Desam Top 10, 25 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
25 Jul 2023 03:13 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 25 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 25 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
25 Jul 2023 03:13 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -