1. యూపీలో ఘోర ప్రమాదం, చెరువులో ట్రాక్టర్ బోల్తా - 15 మంది మృతి

    UP News: యూపీలో ట్రాక్టర్ చెరువులో బోల్తా పడిన ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. Read More

  2. AI Features: శాంసంగ్ తరహా ఏఐ ఫీచర్లు వన్‌ప్లస్, ఒప్పో ఫోన్లలో కూడా - ఏయే ఫోన్లలో అంటే?

    Oppo AI Features: ఒప్పో, వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్లకు ఏఐ ఫీచర్లు రానున్నాయి. Read More

  3. Samsung Galaxy AI Phones: శాంసంగ్ ఏఐ ఫీచర్లు మరిన్ని ఫోన్లలో - లిస్ట్‌లో మీ ఫోన్ ఉందా?

    Samsung AI Updates: శాంసంగ్ గెలాక్సీ ఏఐ ఫీచర్లు మరిన్ని ఫోన్లలో అందుబాటులోకి రానున్నాయి. Read More

  4. TSEMR Admissions: ఏకలవ్య గురుకుల ప్రవేశ ప్రకటన విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

    తెలంగాణలోని 23 ఏకలవ్య గురుకుల విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇంగ్లిష్‌లో మీడియంలో సీబీఎస్ఈ సిలబస్‌తో బోధిస్తారు. Read More

  5. Ideas Of India 3.0: అమితాబ్ బచ్చన్ రిహార్సల్స్ నుంచి ఆమిర్ ఖాన్ ఏం నేర్చుకున్నారు?

    ఏబీపీ నెట్‌వర్క్ ‘ఐడియాస్ ఆఫ్ ఇండియా’ సమ్మిట్‌లో బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ తన మొదటి సినిమా ‘ఖయామత్ సే ఖయామత్ తక్’ షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని విషయాలను గుర్తు చేసుకున్నారు. Read More

  6. ‘సిద్థార్థ్ రాయ్’ రివ్యూ, ‘జైలర్ 2’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  7. ITTF 2024: ముగిసిన భారత పోరాటం, అయినా ఒలింపిక్స్‌కు ఛాన్స్‌

    World Team Table Tennis Championships 2024: ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్ల పోరాటం ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసింది. Read More

  8. Ashwath Kaushik: ఔరా!చిచ్చరపిడుగా! 37 ఏళ్ల గ్రాండ్‌ మాస్టర్‌కి 8 ఏళ్ల చిన్నారి షాక్‌

    Ashwath Kaushik Chess : సింగపూర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న భారత సంతతికి చెందిన ఎనిమిదేళ్ల అశ్వత్‌ కౌశిక్‌... స్టాటాస్‌ ఓపెన్‌ చెస్‌ టోర్నీలో పోలెండ్‌ గ్రాండ్‌మాస్టర్‌ జాక్‌ స్టోపాకు షాకిచ్చాడు. Read More

  9. Snoring Side Effects: గురక వల్ల శ్వాస ఆగిపొయే ప్రమాదం ఉందా? ఈ ఆహార నియమాలతో అరికట్టండి!

    గురకను ఎవరూ కావాలని పెట్టరు. కానీ, అది పక్కవారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే, మీకు గురక సమస్య ఉన్నట్లయితే నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే.. Read More

  10. Loans: రైతులు, వ్యాపారులకు క్షణాల్లో రుణం - ఏర్పాట్లు చేస్తున్న రిజర్వ్‌ బ్యాంక్‌

    'పబ్లిక్ టెక్ ప్లాట్‌ఫామ్ ఫర్‌ ఫైనాన్షియల్‌ క్రెడిట్‌' (PTPFC) ద్వారా ఇది సాధ్యమవుతుందని ఆర్‌బీఐ చెబుతోంది. Read More