Twitter Blue Tick: ట్విటర్‌లో టెక్నికల్ సమస్య, చనిపోయిన వాళ్ల అకౌంట్‌లకూ ఫ్రీగా బ్లూ టిక్
Twitter Blue Tick: ట్విటర్‌లో కొన్ని అకౌంట్‌లకు ఫ్రీగా బ్లూ టిక్ కనిపిస్తోంది. Read More
Twitter Blue Tick: ట్విట్టర్ బ్లూ టిక్ కోసం ఎంత చెల్లించాలి?
నిర్ణీత రుసుము చెల్లించని ట్విట్టర్ వినియోగదారులు తమ బ్లూ వెరిఫికేషన్ టిక్ కోల్పోతారని ఎలన్ మస్క్ గతంలో వెల్లడించారు. ఆయన చెప్పినట్లుగానే తాజాగా ప్రపంచ వ్యాప్తంగా బ్లూ టిక్ తొలగింపు షురూ అయ్యింది. Read More
Vivo X90 Launching: 50 MP కెమెరా, 4,810mAh బ్యాటరీ, ఇంకా ఎన్నో ఫీచర్స్ - త్వరలో భారత మార్కెట్లోకి Vivo X90 సిరీస్!
వీవో సరికొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్ ను భారత మార్కెట్లో విడుదల చేయబోతోంది. Vivo X90 పేరుతో వినియోగదారుల ముందుకు రానుంది. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు వినియోగదారులను ఆకట్టుకోనున్నాయి. Read More
ADCET 2023: ఫైన్ ఆర్ట్స్, డిజైన్ కోర్సుల్లో ప్రవేశాలకు 'ఏడీసెట్-2023' నోటిఫికేషన్ వెల్లడి, వివరాలు ఇలా!
డాక్టర్ వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ & ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వివిధ ఫైన్ ఆర్ట్స్, డిజైన్ కోర్సుల్లో ప్రవేశాలకు ఏడీసెట్-2023 నోటిఫికేషన్ వెలువడింది. Read More
Alia Bhatt Ranbir Kapoor : ఆలియా భట్ చెప్పులు తీసిన భర్త రణ్‌బీర్ కపూర్, నెటిజన్స్ ప్రశంసల జల్లు!
ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ ఆదిత్యా చోప్రా ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా గుమ్మానికి ఎదురుగా ఆలియా చెప్పులు విడిచి లోపలికి వెళ్తుంది. వాటిని రణ్‌బీర్ తన చేతితో తీసి పక్కన పెట్టిన వీడియో వైరల్ అవుతోంది. Read More
Krishna Mukunda Murari April 22nd: భవానీకి ఎదురుతిరిగిన మురారీ- నందినికి గతం గుర్తుకు వస్తుందా? పెళ్లి జరుగుతుందా?
నందిని పెళ్లి చేయాలని అటు కృష్ణ, ఇటు భవానీ ఒకరికి తెలియకుండా ఒకరు ప్రయత్నాలు చేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే. Read More
CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో - రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!
ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More
RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ - ముంబైపై బెంగళూరు భారీ విజయం!
ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More
Rice IceCream: అన్నం మిగిలిపోతే ఇలా ఐస్ క్రీమ్ చేసేయండి, రుచి అదిరిపోతుంది
వేసవి వచ్చిందంటే ఐస్ క్రీమ్ డేస్ వచ్చినట్టే. రకరకాల ఐస్ క్రీమ్‌లు మార్కెట్లో లభిస్తాయి. Read More
Reliance Industries: కంపెనీ విలీనంపై వెనక్కు తగ్గిన ముకేష్ అంబానీ, గత నిర్ణయం రద్దు
పునరుత్పాదక ఇంధన వ్యాపారాన్ని RNEL కిందే నడపాలని బోర్డు సమావేశంలో నిర్ణయించినట్లు తన ఫైలింగ్‌లో తెలిపింది. Read More
ABP Desam Top 10, 23 April 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
23 Apr 2023 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 23 April 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 23 April 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
23 Apr 2023 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -