1. Konaseema District News: చోరీలకు పాల్పడుతున్న నలుగురు అంతర్రాష్ట దొంగలు అరెస్ట్ - 8 లక్షల విలువైన సొత్తు స్వాధీనం

    Konaseema District News: రాష్ట్రంలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 8 లక్షల విలవైన సొత్తను స్వాధీనం చేసుకున్నారు. Read More

  2. Hidden Cameras: మీ స్మార్ట్ ఫోన్ తోనూ హిడెన్ కెమెరాలను పట్టుకోవచ్చు, ఎలాగో తెలుసా?

    హోటళ్లు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ లో రహస్య కెమెరాలను అమర్చిన సంఘటనలు చాలా చూశాం. అయితే, మన దగ్గరున్న స్మార్ట్ ఫోన్ తోనూ హిడెన్ కెమెరాలు ఎక్కడ పెట్టారో కనుగొనే అవకాశం ఉంటుంది. Read More

  3. ChatGPT: చాట్‌జీపీటీకి డబ్బులు చెల్లించాలా? లేకపోతే ఫ్రీనా? - అసలు విషయం ఏంటి?

    ప్రస్తుతం టెక్ ప్రపంచం మొత్తం చాట్ జీపీటీ చుట్టూ తిరుగుతుంది. ఇది ఫ్రీనా కాదా? Read More

  4. JEE Main 2023 Exam: 24 నుంచి జేఈఈ మెయిన్‌ పరీక్షలు, హాజరుకానున్న 11 లక్షల మంది విద్యార్థులు!

    జనవరి 24, 25, 29, 30, 31 తేదీలతో పాటు ఫిబ్రవరి 1న బీటెక్‌లో ప్రవేశానికి పేపర్-1 పరీక్ష నిర్వహించనున్నారు. బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి జనవరి 28న పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. Read More

  5. Puri Jagannadh : 'లైగర్' అప్పులు, గొడవలు - పూరి జగన్నాథ్‌ను వెంటాడుతున్న డిస్ట్రిబ్యూటర్లు?

    'లైగర్' విడుదల తర్వాత ఫైనాన్షియల్ ఇష్యూస్ నేపథ్యంలో తాను ప్రేక్షకులను తప్ప ఎవరినీ మోసం చేయలేదని పూరి జగన్నాథ్ వ్యాఖ్యానించారు. నష్టం, మోసం పక్కన పెడితే... ఆయన్ను ఇంకా 'లైగర్' అప్పులు వెంటాడుతున్నాయట. Read More

  6. Michael Trailer : బాలకృష్ణ ఆశీస్సులతో 'మైఖేల్' ట్రైలర్ - రిలీజ్ ఎప్పుడంటే?

    Balakrishna To Launch Michael Movie Trailer : సందీప్ కిషన్ హీరోగా, విజయ్ సేతుపతి మరో ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'మైఖేల్' సినిమా ట్రైలర్ బాలకృష్ణ చేతుల మీదుగా విడుదల కానుంది. Read More

  7. IND vs NZ Hockey WC: నేడు భారత్- న్యూజిలాండ్ క్రాస్ ఓవర్ మ్యాచ్-  క్వార్టర్స్ చేరుకునేందుకు భారత జట్టుకు చివరి అవకాశం

    IND vs NZ Hockey WC: ఒడిశాలో జరుగుతున్న 15వ పురుషుల హాకీ ప్రపంచకప్ లో క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకునేందుకు భారత హాకీ జట్టుకు చివరి అవకాశం. Read More

  8. Shubman Gill: కోహ్లీకి కింగ్ - సచిన్‌కు మాస్టర్‌బ్లాస్టర్ - మరి గిల్? - సునీల్ గవాస్కర్ పెట్టిన పేరేంటో తెలుసా?

    శుభ్‌మన్ గిల్‌కు సునీల్ గవాస్కర్ ‘స్మూత్‌మన్ గిల్’ అని ముద్దు పేరు పెట్టాడు. Read More

  9. Eye Health: ఈ పానీయం రోజూ తాగారంటే కళ్ళజోడు పెట్టుకునే అవసరమే రాదు!

    స్క్రీనింగ్ టైమ్ ఎక్కువ కావడం వల్ల కళ్ళు దెబ్బతింటున్నాయి. ఫలితంగా చూపు మసకబారడం, కళ్ళజోడు వచ్చేస్తుంది. ఇక ఆ సమస్య ఉండకుండా కళ్ళని కాపాడుకోవాలని అనుకుంటే ఇది తాగండి. Read More

  10. Property Registration: హైదరాబాద్‌లో డిసెంబర్లో రిజిస్టరైన ఇళ్లెన్నో తెలుసా! 16% పెరిగిన ధరలు!

    Property Registration: స్థిరాస్తి రిజిస్ట్రేషన్లలో హైదరాబాద్‌ రికార్డులు సృష్టిస్తోంది. 2022, డిసెంబర్‌ నెలలో 6,311 రెసిడెన్షియల్‌ ప్రాపర్టీలు రిజిస్టర్‌ అయ్యాయి. Read More