1. Top Headlines Today: గగన్‌యాన్‌లో తొలి అడుగు, కేటీఆర్ , కవిత పూర్తి ఎన్నికల బాధ్యత తీసుకున్నారా! టాప్‌ టెన్‌ న్యూస్‌

    Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం Read More

  2. Xiaomi HyperOS: ఎంఐయూఐకి బై - హైపర్ఓఎస్‌కు హాయ్ - త్వరలో షావోమీ కొత్త ఆపరేటింగ్ సిస్టం!

    షావోమీ కొత్త ఆపరేటింగ్ సిస్టం హైపర్ఓఎస్‌ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. Read More

  3. Whatsapp: వాట్సాప్ ఇంటర్‌ఫేస్‌లో భారీ మార్పులు - పైవన్నీ కిందకి, ఇక సింగిల్ హ్యాండ్‌తోనే!

    వాట్సాప్ ఇంటర్‌ఫేస్‌లో భారీ మార్పులు జరిగాయి. కాల్స్ ట్యాబ్ కూడా కిందకి వచ్చేసింది. Read More

  4. AP: టోఫెల్‌, ఐబీతో ఒప్పందాలకు టెండర్లు అక్కర్లేదు, మంత్రి బొత్స క్లారిటీ

    ఏపీలో టోఫెల్(ఈటీఎస్), ఇంటర్నేషనల్ బాకలారియట్(ఐబీ) సంస్థల ఎంపికకు టెండర్లు పిలవాల్సిన అవసరం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. Read More

  5. Bhagvant Kesari Day 2 Collections: 'భగవంత్ కేసరి' రెండవ రోజు కలెక్షన్స్ ఎంతంటే?

    బాలయ్య ‘భగవంత్ కేసరి’ బాక్సాఫీస్ దగ్గర తొలి రోజు రూ.32.33 కోట్ల వసూళ్లు సాధించిన ఈ చిత్రం, రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 50 కోట్ల మార్కును దాటింది. Read More

  6. Kangana Ranaut : కంగనాను కావాలనే పిలవలేదు, కరణ్ జోహార్​ను ఆట ఆడేసుకుంటున్న నెటిజన్లు

    ‘కాఫీ విత్ కరణ్’ షోకు కంగనా రనౌత్​ను గెస్టుగా పిలవకపోవడంపై నెటిజన్లు ఓ రేంజ్​లో సటైర్లు వేస్తున్నారు. తను నెపో కిడ్ కాకపోవడం వల్లే పిల్లవలేదంటూ కరణ్ జోహార్​పై విమర్శలు గుప్పిస్తున్నారు. Read More

  7. AUS Vs SL: ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య మ్యాచ్, రెండు జట్లలో బోణీ కొట్టేదెవరు?

    AUS Vs SL: ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం ఆస్ట్రేలియా, శ్రీలంక తలపడునున్నాయి. ప్రపంచకప్ పోటీల్లో ఇది 14వ మ్యాచ్. లక్నోలో స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. Read More

  8. IND vs PAK: కొద్ది సేపట్లో ఇండియా, పాక్ మ్యాచ్, ట్రెడింగ్‌లో #BoycottIndoPakMatch, ఎందుకంటే?

    IND vs PAK: ప్రపంప కప్ వేదికగా భారత్, పాక్ మరో సారి తలపడబోతున్నాయి. శనివారం అహ్మదాబాద్ వేదికగా ప్రపంచంలోనే అతిపెద్ద గ్రౌండ్‌లో చరిత్రలోనే అతి పెద్ద పోరు ఈరోజు జరగనుంది. Read More

  9. Trend With Trousers : రెగ్యూలర్ లుక్స్​కి బాయ్ చెప్పి.. ట్రౌజర్స్​తో ట్రెండీగా మారిపోండి

    అమ్మాయిలు మీ బోరింగ్ ఫార్మల్ దుస్తులకు బాయ్ చెప్పి.. ఈ ఆఫీస్​ లుక్​ని మరింత హైలెట్​ చేసేలా ఈ ట్రెండీ ప్యాంటులు ట్రై చేయండి. Read More

  10. Salary TDS: ఉద్యోగుల వేతనంలో TDSని ఎలా లెక్కిస్తారో తెలుసా?

    How To Calculate TDS on Salary In Telugu: సాధారణంగా ప్రతి ఉద్యోగి జీతం సగటు ఆదాయపు పన్ను పేరుతో TDS కట్ అవుతూ ఉంటుంది. దాని గురించి చాలా మందికి క్లారిటీ ఉండదు. Read More