Pilot Dies In Jet Crash: ఎయిర్ రేస్‌లో కుప్పకూలిన జెట్ విమానం- పైలట్ మృతి!
Pilot Dies In Jet Crash: ఓ ఎయిర్ రేస్ షోలో పాల్గొన్న జెట్ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్ మృతి చెందాడు. Read More
Bluetooth: మనం నిత్యం ఉపయోగించే ‘బ్లూటూత్’కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?
స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ ‘బ్లూటూత్’ గురించి పరిచయం ఉంటుంది. డేటా ట్రాన్స్ ఫర్ తో పాటు ఇయర్ బడ్స్ కనెక్టివిటీ కోసం వాడుతాం. అయితే, ఈ ‘బ్లూటూత్‘ అనే పేరు వెనుక పెద్ద కథ ఉంది. అదేంటంటే? Read More
Voter ID Aadhaar Link: ఓటర్ ఐడీకి ఆధార్ నెంబర్ లింక్ చేయాలా? జస్ట్, ఇలా చేస్తే సరిపోతుంది
ఎన్నికల విధానంలో పారదర్శకత కోసం కేంద్ర ఎన్నికల సంఘం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే ఆధార్ తో ఓటర్ ఐడీ లింక్ చేయాలని సూచించింది. Read More
NSKTU: జాతీయ సంస్కృత వర్సిటీలో డిగ్రీ కోర్సులు, వివరాలు ఇలా!
సీయూఈటీ - 2022 ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అక్టోబరు 2 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. Read More
Jeevitha Rajasekhar : జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా జీవితా రాజశేఖర్?
రాజకీయాలకు జీవితా రాజశేఖర్ కొత్త కాదు. కానీ, ఇప్పుడు కొత్తగా ఆవిడ పేరు వినబడుతోంది. ఆమెను లోక్‌సభకు పంపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా జీవితా రాజశేఖర్ పేరు వినబడుతోంది. Read More
Bigg Boss 6 Telugu: ‘నోరు అదుపులో పెట్టుకో.. వాడు వీడు ఏంటి? లాగి కొడతా’ ఇనయాపై ఫైర్ అయిన రేవంత్, శ్రీహాన్
Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ హౌస్ హీటెక్కిపోయింది. ఇనయాను కొడతా అంటూ వచ్చాడు రేవంత్. Read More
IND vs AUS 1st T20: రేపటి టీమిండియాకు మంచి ప్రాక్టీస్- ఆస్ట్రేలియా టీ20 సిరీస్
IND vs AUS 1st T20: రేపటినుంచి భారత్- ఆస్ట్రేలియా టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్న తరుణంలో ఆసీస్ తో పొట్టి సిరీస్ టీమిండియాకు కీలకం కానుంది. Read More
Indian Team New Jersey: టీమిండియా కొత్త జెర్సీ చూశారా!
టీమిండియా కొత్త జెర్సీని బీసీసీఐ ఆదివారం విడుదల చేసింది. నీలం రంగులో ఉన్న ఆ జెర్సీ ఆకట్టుకునేలా ఉంది. ఆసీస్ తో సెప్టెంబర్ 20 నుంచి జరగనున్న టీ20 సిరీస్ నుంచి టీమిండియా కొత్త జెర్సీతో బరిలో దిగనుంది. Read More
మనదేశంలో ర్యాంప్‌వాక్ చేసే మోడల్స్ ఏడాదికి ఎంత సంపాదిస్తారో తెలుసా? ఆ విషయంలో అమ్మాయిలే టాప్
మోడలింగ్‌లో ఎంతో మంది రాణిస్తున్నారు. చాలా మంది యువత కల ఆ రంగంలో అడుగుపెట్టడమే. Read More
Credit Score: మంచి క్రెడిట్ స్కోర్ అవసరమా, లేకపోతే నష్టమేంటి?
బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఇతర ఆర్థిక సంస్థలు సిబిల్ స్కోరు ఆధారంగానే రుణాలు మంజూరు చేస్తుంటాయి. క్రెడిట్ స్కోరు తక్కువగా ఉంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వవు. Read More
ABP Desam Top 10, 20 September 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
20 Sep 2022 03:10 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 20 September 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 20 September 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
20 Sep 2022 03:09 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -