1. Manipur Women Naked Parade: మణిపూర్ ఘటనపై కేంద్రం సీరియస్- నిందితుడు అరెస్ట్ 

    మణిపూర్‌లో చెలరేగుతున్న ఘర్షణ, అల్లర్లను అదుపు చేసేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. మహిళలను నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో వైరల్ అవడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. Read More

  2. Infinix GT 10 Pro: 7,000 mAh బ్యాటరీ, 246 GB ర్యామ్ - ఈ ‘బాహుబలి’ ఫోన్ ప్రత్యేకతలు తెలిస్తే మైండ్ బ్లాకే!

    Infinix GT 10 Pro స్మార్ట్ ఫోన్ త్వరలో భారత్ తో పాటు గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఫోన్ కు సంబంధించిన స్పెసిఫికేషన్లు, డిజైన్ కు సంబంధించిన పలు వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. Read More

  3. Mobile Care Tips: మీ ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా? అయితే, ఈ టిప్స్ పాటించండి!

    చాలా మంది మోబైల్ వినియోగదారులు ఛార్జింగ్ త్వరగా అయిపోతుందని బాధపడుతుంటారు. కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే బ్యాటరీ లైఫ్ పెంచుకునే అవకాశం ఉంది. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. Read More

  4. PGECET: టీఎస్ పీజీఈసెట్‌-2023 కౌన్సెలింగ్‌ షెడ్యూలు వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!

    తెలంగాణలో ఎంఈ, ఎంటెక్‌, ఎం.ఆర్క్‌, ఎం.ఫార్మసీ, ఫార్మ్‌-డి కోర్సుల్లో ప్రవేశాలకు టీఎస్‌పీజీఈసెట్‌ కౌన్సెలింగ్‌ జులై 31 నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు జులై 19న కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదలైంది. Read More

  5. BRO Movie: ఫ్యామిలీ అంతా చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు‘బ్రో’- క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు!

    పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ తాజా చిత్రం ‘బ్రో’. త్వరలో ప్రేక్షకుల ముందు రానున్న నేపథ్యంలో చిత్ర బృందం కీలక విషయం చెప్పింది. సెన్సార్ బోర్డు ఈ మూవీకి క్లీన్ ‘U’ సర్టిఫికేట్ ఇచ్చినట్లు తెలిపింది. Read More

  6. Vijay Devarakonda Fans: ‘బేబీ’ సక్సెస్ మీట్ లో షాకింగ్ సంఘటన, భయపడిన విజయ్ దేవరకొండ!

    ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి నటించిన తాజా చిత్రం ‘బేబీ’ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. దీంతో చిత్రబృందం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్ లో షాకింగ్ సంఘటన జరిగింది. Read More

  7. Doping Test: డోపింగ్ కలకలం.. రోహి‌త్‌పై‌‌‌ ఆరు సార్లు.. కోహ్లీపై సున్నా

    భారత అథ్లెట్లు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నిరంతర పరిశీలనలో ఉన్నారని, కానీ చాలా మంది పురుష క్రికెటర్లు పరీక్షించబడలేదంటూ ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీస్థ ప్రచురించిన నివేదిక కలకలం రేపుతోంది. Read More

  8. PV Sindhu: కొత్త కోచ్‌ను పరిచయం చేసిన పివి సింధు - హఫీజ్ తెలుగమ్మాయి రాత మార్చేనా?

    PV Sindhu New Coach: భారత స్టార్ షట్లర్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పి.వి. సింధు కొత్త కోచ్‌ను ప్రకటించింది. మలేషియాకు చెందిన హఫీజ్ హషీమ్ ఆమెకు శిక్షణనివ్వనున్నాడు. Read More

  9. Diet Pills: బరువు తగ్గేందుకు డైట్ పిల్స్ ఉపయోగిస్తున్నారా? వాటితో ఎంతో హాని

    బరువు తగ్గేందుకు కొంతమంది డైట్ పిల్స్‌‌ను ఉపయోగిస్తారు. Read More

  10. Viral News: ఉద్యోగుల్ని భయపెట్టేందుకు! టాప్‌ పెర్ఫార్మర్‌ను పీకేసిన కంపెనీ!

    Viral News: ఓ కంపెనీ తమకున్న పవర్‌ ఏంటో మిగతా ఉద్యోగులకు చూపించాలని అనుకుంది. తాము తల్చుకుంటే ఎవరినైనా ఉద్యోగంలోంచి ఉన్నపళంగా గెంటేస్తామని ప్రకటించింది. Read More