Top Headlines Today: బీఆర్ఎస్ లిస్టులో జగ్గారెడ్డి పేరుందా?; ఏపీలో పంచాయతీల ఫలితాలు ఇవే - నేటి టాప్ న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం Read More
Elon Musk: ‘బ్లాక్’నే బ్లాక్ చేసిన ఎలాన్ మస్క్ - ఎక్స్(ట్విట్టర్)లో ఈ ఫీచర్ ఇక కనిపించదు!
ఎలాన్ మస్క్ ట్విట్టర్‌లో (ఎక్స్) బ్లాక్ ఫీచర్‌ను తీసి వేయనున్నట్లు తెలిపాడు. Read More
Smartphone Privacy Tips: ఫోన్ మాట్లాడేటప్పుడు ఈ సెట్టింగ్ ఆఫ్ చేసుకోండి - లేకపోతే డేటా లీక్ అయ్యే అవకాశం!
స్మార్ట్ ఫోన్ దగ్గర పెట్టుకుని మీరు మాట్లాడేది బయటకు లీక్ అవుతుందా? ఒక్క చిన్న ట్రిక్‌తో దీన్ని ఆపవచ్చు. Read More
Medical Seats: కొత్త మెడికల్ కాలేజీల్లో సీట్ల వివరాల వెల్లడి, ఫీజులు ఇలా!
వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ ఆగస్టు 19తో ముగియడంతో.. సీట్ల కేటాయింపు వివరాలను ఆగస్టు 20న ఉదయం 11 గంటలకు అభ్యర్థుల వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. Read More
‘జైలర్’ బాక్సాఫీస్ కలెక్షన్లు, అల్లు అర్జున్‌కు నల్గొండలో గ్రాండ్ వెల్‌కమ్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
SS Rajamouli: రాజమౌళి టూర్ల వెనుక అసలు కథ అదేనా? ఆ మూవీ స్క్రిప్ట్ కంప్లీట్ అయినట్లేనా?
రాజమౌళి- మహేష్ బాబు కాంబోలో రాబోతున్న తాజా చిత్రం SSMB29. ప్రస్తుతం జక్కన్న ఈ సినిమా స్క్రిప్ట్ పై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు సైతం మొదలయ్యే అవకాశం ఉంది. Read More
Chess World Cup 2023: ప్రజ్ఞానంద హిస్టరీ! విషీ తర్వాత ప్రపంచ చెస్ సెమీస్‌కు భారతీయుడు!
Chess World Cup 2023: చదరంగం యువరాజు ఆర్ ప్రజ్ఞానంద అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ కప్ సెమీస్ చేరిన తొలి భారతీయుడుగా చరిత్ర సృష్టించాడు. Read More
Novak Djokovic: ట్రెండింగ్‌లో జకోవిచ్! యూఎస్ రిటర్న్ అదిరింది!
Novak Djokovic: టెన్నిస్ గ్రేట్ నొవాక్ జకోవిచ్ (Novak Djokovic) జోరు కొనసాగిస్తున్నాడు. సిన్సినాటీ ఓపెన్లో మొదటి మ్యాచ్ గెలిచాడు. Read More
Diabetes: మధుమేహ వ్యాధిగ్రస్తులు ముల్లంగిని తినవచ్చా?
మధుమేహం ఉన్నవారు ముల్లంగిని తినవచ్చో లేదో వివరిస్తున్నారు పోషకాహార నిపుణులు. Read More
New Home Loan Rules : హోమ్ లోన్ కోసం చూస్తున్నారా ? ఆర్బీఐ పెట్టిన కొత్త రూల్స్ గురించి తెలుసుకోండి
హోమ్ లోన్ రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకులకు ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇప్పటి వరకూ ఇస్తున్న దాని కన్నా తక్కువ మొత్తం మంజూరు అవుతుంది. Read More
ABP Desam Top 10, 20 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
20 Aug 2023 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 20 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 20 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
20 Aug 2023 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -