Karnataka Crime News: 'దృశ్యం-2' సినిమాను దింపేశారుగా! లవర్‌తో కలిసి భర్తను చంపేసి!
Karnataka Crime News: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసింది ఓ భార్య. Read More
Bluebugging: ఈ కొత్త హ్యాకింగ్ గురించి చూస్తే మీ ఫోన్‌లో బ్లూటూత్ అస్సలు ఆన్ చేయరు!
బ్లూబగ్గింగ్ అంటే ఏంటి? దాని నుంచి ఎలా కాపాడుకోవాలి? Read More
WhatsApp New Feature: వాట్సాప్ నుంచి మరో సూపర్ ఫీచర్, ఇకపై మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?
ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. ‘మెసేజ్ యువర్ సెల్ఫ్’ పేరుతో ఎవరికి వారే మెసేజ్ పంపుకునే వెసులుబాటు కల్పించబోతోంది. Read More
APEAPCET 2022 Counselling: నేటి నుంచి 'ఫార్మసీ' కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?
ఏపీఈఏపీసెట్-2022 పరీక్షలో అర్హత సాధించిన ఎంపీసీ విభాగం విద్యార్థులు డిసెంబరు 2, 3 తేదీల్లో ప్రాసెసింగ్ ఫీజ చెల్లించి, ఆన్‌లైన్‌లో సర్టిఫికేట్ల పరిశీలన చేయించుకోవాల్సి ఉంటుంది. Read More
Jr NTR - Sai Dharam Tej: మెగా హీరోలను కాదని ఎన్టీఆర్ సాయం కోరిన సాయిధరమ్ తేజ్?
ప్రస్తుతం కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేస్తున్నారు. SDJ 15 పేరుతో సినిమా పనులు జరుగుతున్నాయి. యాక్సిడెంట్ తర్వాత సాయిధరమ్ తేజ్ చేస్తోన్న మొదటి సినిమా ఇదే. Read More
Urvasivo Rakshasivo OTT Release : ఆహా ఓటీటీలోకి 'ఊర్వశివో రాక్షసివో' - రిలీజ్ ఎప్పుడంటే?
Urvasivo Rakshasivo OTT Release Date : అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన చిత్రం 'ఊర్వశివో రాక్షసివో'. నవంబర్ 4న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడీ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. Read More
Wimbledon Dress Code: ఎట్టకేలకు డ్రస్ కోడ్ మార్చిన వింబుల్డన్ - ఇకపై ముదురు రంగు కూడా!
వింబుల్డన్ తన ఆల్ వైట్ డ్రస్ కోడ్‌ను సవరించింది. Read More
National Sports Awards Winners: జాతీయ క్రీడా అవార్డులు 2022- విజేతల జాబితా ఇదే
National Sports Awards Winners: ఏటా కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ క్రీడా అవార్డుల జాబితా విడుదలైంది. ఈ ఏడాదికి గాను మొత్తం 40 మందిని ఎంపిక చేశారు. Read More
Cancer: వైన్ ఆరోగ్యానికి మంచిదేనా? క్యాన్సర్ ప్రమాదం ఉందా?
మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనేది జగమెరిగిన సత్యం. కానీ, మందుబాబులు ఇప్పటికీ ఆ విషయాన్ని ఒప్పుకోరు. ప్రభుత్వాలు సైతం మద్యం షాపులతో ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాయి. Read More
Stock market Performance: ఇలాంటి నష్ట జాతక స్టాక్స్ కొంటే, మార్కెట్ హై రేంజ్‌లో ఉన్నా మీకు మిగిలేది బూడిదే!
కంపెనీల పని తీరు మెరుగు పడకపోతే, ఈ స్థబ్దత 2023లో కొనసాగుతుందని మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. Read More
ABP Desam Top 10, 2 December 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
02 Dec 2022 03:09 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 2 December 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 2 December 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
02 Dec 2022 03:09 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -