1. Headlines Today : ఈ టాప్ హెడ్‌లైన్స్ చూస్తే రోజంతా హాయిగా పని చేసుకోవచ్చు

    Headlines Today : వివేక హత్య కేసులో హైదరాబాద్‌లో హైటెన్షన్ నెలకొంది. అదే టైంలో కడప, ప్రకాశం జిల్లాలో చంద్రబాబు టూర్ ఉంది. ఇలాంటివి ఆసక్తికరమైన టాప్‌ హెడ్‌లైన్స్ ఇవే Read More

  2. IRCTC Warning: ఆండ్రాయిడ్ స్మార్ట్‌ ఫోన్ యూజర్లకు IRCTC హెచ్చరిక, ఆ యాప్ డౌన్ లోడ్ చేస్తే అంతే సంగతులు!

    ఇండియన్ రైల్వే టికెటింగ్ పోర్టల్ IRCTC వినియోగదారులందరికీ కీలక హెచ్చరిక జారీ చేసింది. irctcconnect.apk అనే అనుమానాస్పద Android అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేయకూడదని వెల్లడించింది. Read More

  3. Xiaomi 13 Ultra Launching: అదిరిపోయే ఫీచర్లు, అంతకు మించిన స్పెసిఫికేషన్లతో వస్తున్నXiaomi 13 Ultra - లాంచ్ ఎప్పుడంటే..

    చైనా టెక్ దిగ్గజం Xiaomi నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతోంది. అద్భుతమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో వినియోగదారులకు అందుబాటులోకి రాబోతోంది. ఈ నెల 18న ఈ సూపర్ స్మార్ట్ ఫోన్ రిలీజ్ కానుంది. Read More

  4. మే 10న ఇంటర్‌, మే 15న టెన్త్‌ ఫలితాలు? కసరత్తులు చేస్తున్న విద్యాశాఖ అధికారులు!

    తెలంగాణలో పదోతరగతి, ఇంటర్ పరీక్షలు పూర్తిచేసిన విద్యాశాఖ అధికారులు ఇక ఫలితాలపై దృష్టి సారించారు. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ప్రారంభమైంది. Read More

  5. సమంత ఫ్లైట్‌కు ఎక్కువ ధర చెల్లించాల్సి వచ్చింది, రిక్వెస్ట్ చేసినా ఉండలేదు: సామ్ ఫస్ట్ ఆడిషన్‌పై దర్శకుడు శివ నాగేశ్వరరావు కామెంట్స్

    సమంతకు 2010లో వచ్చిన ‘ఏ మాయ చేశావే’ సినిమాతో తన సినీ కెరీర్ ను ప్రారంభించిందన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ సినిమా కంటే ముందే ఆమె ఓ తెలుగు సినిమాకు ఆడిషన్ కు వచ్చిందట. Read More

  6. Pooja Hegde: ‘ఆచార్య’, ‘రాధేశ్యామ్’ ఫ్లాప్‌లపై స్పందించిన పూజా హెగ్డే

    తెలుగులో ఆచార్య, రాధే శ్యామ్, సర్కస్ సినిమాల్లో నటించిన పూజా హెగ్దే... ఆ సినిమాలు మాత్రమే ప్లాఫ్ అయ్యాయని, తాను కాదన్నారు. వాటిల్లో తన పర్ఫామెన్స్‌కు, డ్యాన్సులకు మంచి ప్రశంసలు కూడా దక్కాయని చెప్పారు. Read More

  7. CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో - రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!

    ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More

  8. RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ - ముంబైపై బెంగళూరు భారీ విజయం!

    ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More

  9. Eating Disorder: ఈ మహిళ రోజుకు కిలో వెన్న తినేసి, లీటర్ నూనె తాగేస్తోంది - ఆమెది ఓ విచిత్ర తిండి రోగం

    ఈటింగ్ డిజార్డర్లు చాలా విచిత్రంగా ఉంటాయి. వాళ్లకి ఏది అధికంగా తినాలనిపిస్తుందో అంచనా వేయడం కష్టం. Read More

  10. Apple Store: ఇండియాలో తొలి ఆపిల్‌ స్టోర్‌ ప్రారంభం, సేల్స్‌ డోర్‌ ఓపెన్‌ చేసిన టిమ్‌ కుక్‌

    ముంబయిలోని ఖరీదైన బాంద్రా కుర్లా ప్రాంతంలో ఉన్న మాల్‌లో ఈ స్టోర్‌ ఉంది. Read More