1. PM Modi 72nd Birthday: కునో నేషనల్ పార్క్‌లోకి చీతాలను వదిలిన ప్రధాని మోదీ, కెమెరా పట్టి ఫోటోలు కూడా తీశారు

    PM Modi 72nd Birthday: నమీబియా నుంచి వచ్చిన చీతాలను ప్రధాని మోదీ కునోనేషనల్ పార్క్‌లోకి వదిలారు. Read More

  2. WhatsApp: ఇకపై వాట్సాప్‌లో పోల్ నిర్వహించుకోవచ్చు, త్వరలో అందుబాటులోకి సరికొత్త ఫీచర్!

    వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. అభిప్రాయ సేకరణ కోసం వినియోగించే పోల్ నిర్వహణ అవకాశాన్ని కల్పించబోతుంది. Read More

  3. WhatsApp: ఫోన్ నంబర్‌ సేవ్ చేయకుండానే వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపవచ్చు! ఎలాగో తెలుసా?

    వాట్సాప్ లో మెసేజ్ చేయాలంటే తప్పకుండా ఎదుటి వారి నెంబర్ ను సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, కొన్ని ట్రిక్స్ ఉపయోగించి నెంబర్ సేవ్ లేకుండానే మెసేజ్ లు పంపే అవకాశం ఉంది. Read More

  4. NEET PG 2023: నీట్ పీజీ, ఎండీఎస్ పరీక్షల షెడ్యూలు విడుదల; ముఖ్యతేదీలివే!

    పరీక్షలకు సంబంధించి ప్రస్తుతానికి ఇవే తేదీలను పరిగణనలో ఉంటాయి. తదుపరి సమాచారం వచ్చేవరకు ఇవే పరీక్షల తేదీలు అమల్లో ఉంటాయి. పరీక్షల ముందు పరీక్షల తేదీలను వేర్వేరుగా వెల్లడిస్తారు. Read More

  5. BB Cafe: ఆర్జే సూర్య ఆమెకు దూరంగా ఉంటే బెటర్, బీబీ కేఫ్‌లో సీజన్ 5 చైతూ - మీ అభిప్రాయమూ అదేనా?

    BB Cafe: బీబీ కెఫెలో ఆర్జే చైతూ చాలా ఓపెన్ గా మాట్లాడాడు. సీజన్ 6లోని కంటెస్టెంట్ల గురించి తన అభిప్రాయాలను పంచుకున్నాడు. Read More

  6. Rajamouli On RRR Global Success : నా కథలు దేశం దాటి వెళతాయనుకోలేదు - హాలీవుడ్‌లో 'ఆర్ఆర్ఆర్' సక్సెస్‌పై రాజమౌళి

    'ఆర్ఆర్ఆర్' భారతీయ ప్రేక్షకులను మాత్రమే కాదు... అంతర్జాతీయ ప్రేక్షకుల్ని సైతం ఆకట్టుకుంది. పలువురు హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ సినిమా గురించి ట్వీట్ చేశారు. ఆ ప్రశంసలు అసలు ఊహించలేదని రాజమౌళి తెలిపారు. Read More

  7. Raj Angad Bawa: పాండ్యకు బ్యాకప్పా? ప్యాకప్పా? కుర్ర పేస్ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ను టెస్టు చేస్తున్న సెలక్టర్లు!

    Raj Angad Bawa: న్యూజిలాండ్‌-ఏ వన్డే సిరీసుకు భారత్‌-ఏ జట్టును ప్రకటించాక రెండు విషయాలు ఆశ్చర్యంగా అనిపించాయి. మొదటిది సంజూ శాంసన్‌ను కెప్టెన్‌గా ప్రకటించడం. రెండోది రాజ్‌ అంగద్‌ బవాను ఎంపిక చేయడం. Read More

  8. Venkatesh Iyer Injury: వెంకటేశ్ అయ్యర్ మెడకు గాయం.. మ్యాచ్ నుంచి ఔట్

    Venkatesh Iyer Injury: దులీప్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచులో గాయపడిన టీమిండియా ఆల్ రౌండర్ వెంకటేశ్ అయ్యర్ నేడు మైదానంలోకి దిగలేదు. అతని స్థానంలో ఆదిత్య సర్వతేను సెంట్రల్ జోన్ జట్టులోకి తీసుకుంది. Read More

  9. White Hair: తెల్ల జుట్టు వేధిస్తోందా? ఈ టిప్స్ పాటిస్తే హెయిర్ నిగనిగలాడిపోతుంది!

    వయసు తక్కువే అయినా కూడా తెల్ల జుట్టు వచ్చి నలుగురిలో ఇబ్బంది పెడుతుందా? వైట్ హెయిర్ సమస్య నుంచి బయటపడాలంటే ఈ చిట్కాలు పాటించండి. Read More

  10. SpiceJet, IndiGo: కోటి దాటిన ఫ్లైట్‌ రష్‌ - స్పైస్‌జెట్‌, ఇండిగోను రాడార్‌లో పెట్టుకోవచ్చు

    దేశీయంగా విమానాల్లో తిరిగిన వాళ్ల సంఖ్య 101.16 లక్షలు లేదా 1.01 కోట్లు. గతేడాది ఆగస్టు కంటే ఇది 51 శాతం వృద్ధి. Read More