US Flights Cancelled: అమెరికాలో భారీ వర్షాలు వరదలు, వేలాది ఫ్లైట్‌ల సర్వీస్‌లు రద్దు - ఇటలీలోనూ ఇంతే
US Flights Cancelled: అమెరికాలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల వేలాది ప్లైట్‌లు రద్దయ్యాయి. Read More
Android Tips: మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకోండి - లేకపోతే డేటా ఫసక్!
మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌లో కొన్ని సెట్టింగ్స్ ద్వారా ప్రైవసీని మరింత పెంచుకోవచ్చు. Read More
iPhone 14: ఐఫోన్ 14 ఎక్కడ తక్కువ ధరకు కొనవచ్చు? - అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఎందులో బెస్ట్ ఆఫర్లు!
యాపిల్ ఐఫోన్ 14 ఏ వెబ్ సైట్‌లో చవకైన ధరకు కొనుగోలు చేయవచ్చు? Read More
KNRUHS: మెడికల్ 'కన్వీనర్' సీట్ల భర్తీకి నేడే షెడ్యూలు? 18 నుంచి ‘క్యాప్’ అభ్యర్థులకు వెరిఫికేషన్!
తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ మొదటి సంవత్సరం ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియకు ఎంసీసీ శ్రీకారం చుట్టిన నేపథ్యంలో.. రాష్ట్రంలో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ వర్సిటీ కూడా షెడ్యూలు విడుదల చేయనుంది. Read More
Brahmaji: ఆంధ్రోడా, అంటూ చిల్లర కామెంట్స్ చేశారు - ఆ వివాదంపై స్పందించిన నటుడు బ్రహ్మాజీ
నటుడు బ్రహ్మాజీ కొద్ది రోజుల క్రితం చేసిన ట్విట్టర్ పోస్టు వివాదం కావడంతో ఆయన సైలెంట్ అయ్యారు. మళ్లీ ఇప్పుడు ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఈ ట్విట్టర్ వివాదంపై ఆయన స్పందించారు. Read More
Ratan Raajputh Casting Couch: ఆ కూల్ డ్రింక్‌లో ఏదో కలిపారు, ఆ గదిలో ఓ యువతి మత్తులో పడివుంది - క్యాస్టింగ్ కౌచ్‌పై నటి వ్యాఖ్యలు వైరల్
ప్రముఖ నటి రతన్ రాజ్‌పుత్ క్యాస్టింగ్ కౌచ్‌పై సంచన వ్యాఖ్యలు చేసింది. తనకు కూడా భయంకరమైన పరిస్థితి ఎదురైనట్లు వెల్లడించింది. ఓ ఆడిషన్ కు వెళ్లినప్పుడు జరిగిన సంఘటనను తాజాగా గుర్తు చేసింది. Read More
Wimbledon 2023: కుర్రాడు కుమ్మేశాడు - కొండను ఢీకొట్టి వింబుల్డన్ నెగ్గిన అల్కరాస్ - ఫ్యూచర్ స్టార్ అతడేనా?
స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ అల్కరాస్ వింబుల్డన్‌లో చరిత్ర సృష్టించాడు. తన వయసు కంటే ఎక్కువ అనుభవమున్న దిగ్గజం నొవాక్ జకోవిచ్‌కు వింబుల్డన్ సెంటర్ కోర్ట్‌లో ఓటమి ఎలా ఉంటుందో రుచి చూపించాడు. Read More
Wimbledon FInals: వింబుల్డన్‌కు అల్క‘రాజు’ - ఐదు సెట్ల ఫైనల్లో జకోవిచ్‌పై సూపర్ విక్టరీ!
హోరాహోరీగా ఐదు సెట్ల పాటు సాగిన వింబుల్డన్ ఫైనల్లో నోవాక్ జకోవిచ్‌పై కార్లోస్ అల్కరాజ్ విజయం సాధించాడు. Read More
New Study: ఈ ఉద్యోగాలు చేసే మహిళలు అండాశయ క్యాన్సర్ బారిన త్వరగా పడతారు
అండాశయ క్యాన్సర్ మహిళలను ఇబ్బంది పెడుతున్న సమస్యల్లో ఒకటి. Read More
Multibaggers: 3 నెలల్లో డబ్బు రెట్టింపు చేసిన 41 స్టాక్స్, వీటిలో ఒక్కటైనా మీ దగ్గర ఉందా?
ఈ 3 నెలల ర్యాలీలో కనీసం 41 స్టాక్స్ మల్టీబ్యాగర్స్‌గా మారాయి. Read More
ABP Desam Top 10, 17 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
17 Jul 2023 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 17 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 17 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
17 Jul 2023 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -