1. Regional Ring Road: స్పీడ్ అందుకున్న RRR, మూడు నెలల్లో ఆ పనులు - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

    Hyderabad Regional Ring Road: ఔటర్‌ రింగ్‌ రోడ్డు అవతల నిర్మించ తలపెట్టిన రీజినల్‌ రింగ్‌ రోడ్డు భూసేకరణ ప్రక్రియ కొంతకాలంగా పెండింగ్ లో పడిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. Read More

  2. Direct To Mobile: సిమ్, ఇంటర్నెట్ లేకుండానే మొబైల్లో ఫ్రీగా టీవీ చూడొచ్చు- గుడ్‌ న్యూస్ చెప్పిన కేంద్రం

    Videos Without SIM card: సాంకేతికత అందుబాటులోకి వచ్చాక అన్నీ అరచేతిలో చూసే పరిస్థితి వచ్చింది. ఫోన్‌లో ఇంటర్నెట్ ఉండాల్సిందే. టీవీ చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. Read More

  3. Free Unlimited 5G: జియో, ఎయిర్‌టెల్ యూజర్లకు బ్యాడ్ న్యూస్ - ఫ్రీ 5జీకి త్వరలో శుభం కార్డు!

    Free Unlimited 5G Plans: జియో, ఎయిర్‌టెల్ త్వరలో ఫ్రీ అన్‌లిమిటెడ్ 5జీ ప్లాన్‌ను నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది. Read More

  4. COE Admissions: ఎస్సీ గురుకుల కళాశాలల ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

    తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సీఓఈల్లో వచ్చే విద్యా సంవత్సరం ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌డబ్ల్యూఆర్ సీఓఈ సెట్-2024 దరఖాస్తు గడువును ప్రభుత్వం జనవరి 20 వరకు పొడిగించింది. Read More

  5. Pawan Kalyan: పవన్ కళ్యాణ్ 'ఓజీ' గురించి తమన్ క్రేజీ అప్డేట్

    పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్. ఆయన హీరోగా రూపొందుతున్న 'ఓజీ' గురించి తమన్ ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. అది ఏమిటో చూడండి. Read More

  6. Dear Uma Movie: 'డియర్ ఉమ'గా తెరపైకి వస్తున్న తెలుగమ్మాయి - రిలీజ్‌కు సినిమా రెడీ

    Sumaya Reddy's Dear Uma update: తెలుగమ్మాయి సుమయ రెడ్డి కథానాయికగా నటిస్తూ, నిర్మిస్తున్న సినిమా 'డియర్ ఉమ'. త్వరలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. Read More

  7. Virat Kohli: కోహ్లీనే అండగా నిలిచాడు, విరాట్‌ మద్దతు నా అదృష్టమన్న నగాల్‌

    Sumit Nagal: విరాట్ కోహ్లీ ఫౌండేషన్ తనకు మద్దతు ఇస్తోందనిగతంలో చేసిన ఓ ఇంటర్వ్యూలో సుమిత్‌ తెలిపాడు. నాగల్ తన జేబులో కేవలం ఆరు డాలర్లు మాత్రమే ఉన్న సమయంలో కోహ్లీ ఫౌండేషన్ తనకు మద్దతు ఇచ్చిందన్నాడు. Read More

  8. Virat Kohli : అయోధ్య రాములోరి వేడుకకు విరుష్క దంపతులకు ఆహ్వానం- బీసీసీఐ అనుమతి తీసుకున్న కొహ్లీ

    Virat Kohli: బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి భారత్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులకు ఆహ్వానం అందింది. Read More

  9. Fennel Seeds : సోంపు తీసుకుంటే మంచిదే కానీ.. వాళ్లు మాత్రం దూరంగా ఉండాలట

    Precautions for Fennel Seeds : సోంపు గింజలు తింటే ఆరోగ్యానికి కలిగే లాభాలు ఎన్నో ఉన్నాయి. అయితే వీటిని తీసుకోవడం కొన్ని జాగ్రత్తలు తప్పని సరి ఎందుకంటే.. Read More

  10. Rs 500 Note: శ్రీరాముడు, అయోధ్య ఆలయం చిత్రాలతో కొత్త రూ.500 నోట్లు!?

    ధగధగలాడే కిరీటం, ఆభరణాలు ధరించి, చేతిలో విల్లు పట్టుకుని, భుజాన అంబుల పొదితో ఉన్న శ్రీరాముడి బస్ట్‌ సైజ్‌ ఫొటో ఉంది. Read More