Cheetah Helicopter Crash: అరుణాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం, కుప్ప కూలిన ఆర్మీ చీతా హెలికాప్టర్
Cheetah Helicopter Crash: అరుణాచల్ ప్రదేశ్‌లో ఇండియన్ ఆర్మీ చీతా హెలికాప్టర్ కుప్ప కూలింది. Read More
Tech Tips: మీ ఫోన్ పోయిందా? జస్ట్ ఈ టిప్స్ పాటిస్తే కొత్త ఫోన్‌లోకి వాట్సాప్ చాట్ రికవరీ చేసుకోవచ్చు!
మీ స్మార్ట్ ఫోన్ పోగొట్టుకున్నారా? లేదంటే ఎవరైనా దొంగిలించారా? మీ వాట్సాప్ లో ముఖ్యమైన చాటింగ్స్ ఉన్నాయా? డోంట్ వర్రీ! కొన్ని టిప్స్ పాటిస్తే, కొత్త ఫోన్ లోకి వాట్సాప్ చాట్ ను రికవరీ చేసుకోవచ్చు. Read More
Smartwatches: రూ. 2 వేల లోపు బెస్ట్ స్మార్ట్ వాచెస్ ఇవే - మీ హెల్త్‌నూ ట్రాక్ చేస్తాయ్!
రూ. 2 వేల లోపు మంచి స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయాలి అనుకుంటున్నారా? అయితే, boAt, Fire Boltt, Zebronics సహా పలు బ్రాండ్లకు సంబంధించిన బెస్ట్ స్మార్ట్ వాచ్ లు ఏవో ఇప్పుడు పరిశీలిద్దాం.. Read More
విద్యార్థినులకు టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్, జూన్ నుంచి ప్రత్యేక బస్సులు!
విద్యార్థినుల కోసం త్వరలో ప్రత్యేక బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. జూన్ నుంచి విద్యార్థినులకు ప్రత్యేక బస్సుల ఏర్పాటు.. Read More
Janaki Kalaganaledu March 16th: జానకిని పూజకి వెళ్ళకుండా చేసిన మనోహర్- పెద్దకోడలు గురించి నోటికొచ్చినట్టు మాట్లాడిన అమ్మలక్కలు
జానకి కానిస్టేబుల్ కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More
RGV BTech Degree: 37 ఏళ్ల తర్వా త డిగ్రీ పట్టా అందుకున్న ఆర్జీవీ, సూపర్ థ్రిల్‌గా ఫీలవుతున్నట్లు వెల్లడి!
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎట్టకేలకు డిగ్రీ పట్టా అందుకున్నారు. బిటెక్ పాసైన 37 ఏండ్లకు ఆయన చేతికి సర్టిఫికేట్ వచ్చింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆయన వెల్లడించారు. Read More
ఢిల్లీ కొత్త కెప్టెన్‌గా సన్ రైజర్స్ మాజీ సారథి- అక్షర్ పటేల్‌కు వైస్ కెప్టెన్సీ
Delhi Capitals: మార్చి చివరివారంలో మొదలుకాబోయే ఐపీఎల్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కీలక అప్డేట్ ఇచ్చింది. Read More
ఆట ముఖ్యం బిగిలూ అన్న కొహ్లీ- గెలిచి చూపించిన ఆర్సీబీ అమ్మాయిలు- మ్యాచ్ ముందు ఏం జరిగింది?
WPL 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఆర్సీబీ ఎట్టకేలకు ఓ విజయాన్ని సాధించింది. అయితే ఈ మ్యాచ్ కు ముందు ఆ జట్టుకు మేనేజ్మెంట్ ఓ సర్‌ప్రైజ్ ఇచ్చింది. Read More
Pigeons: పావురాలకు దూరంగా ఉండమని వైద్యులు ఎందుకు చెబుతున్నారు? వాటితో వచ్చే సమస్యలేంటి?
పావురాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని, లేకపోతే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. Read More
Foxconn: తెలంగాణలో ఆపిల్ ఎయిర్‌పాడ్ల తయారీ!, కాంట్రాక్ట్ దక్కించుకున్న ఫాక్స్‌కాన్
ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ఉత్పత్తి ప్లాంటును తెలంగాణలోనే ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. Read More
ABP Desam Top 10, 16 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
16 Mar 2023 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 16 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 16 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
16 Mar 2023 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -