1. YS Sharmila News: ఏపీ పీసీసీ చీఫ్‌గా వైఎస్ షర్మిల నియామకం, ఏఐసీసీ ఉత్తర్వులు

    YS Sharmila: ఇన్నాళ్లు పీసీసీ చీఫ్ గా ఉన్న గిడుగు రుద్రరాజుకు, ఆయన పని తీరుకు ఏఐసీసీ అభినందనలు తెలిపింది. సీడబ్లూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా గిడుగు రుద్ర రాజును నియమించింది. Read More

  2. Free Unlimited 5G: జియో, ఎయిర్‌టెల్ యూజర్లకు బ్యాడ్ న్యూస్ - ఫ్రీ 5జీకి త్వరలో శుభం కార్డు!

    Free Unlimited 5G Plans: జియో, ఎయిర్‌టెల్ త్వరలో ఫ్రీ అన్‌లిమిటెడ్ 5జీ ప్లాన్‌ను నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది. Read More

  3. New Affordable Laptop: i7 ప్రాసెసర్, 16 జీబీ ర్యామ్‌తో బ్రాండెడ్ ల్యాప్‌టాప్ రూ.42 వేలకే - కొంటే ఇలాంటిది కొనాలి!

    HONOR MagicBook X16 2024 Price: హానర్ మ్యాజిక్‌బుక్ ఎక్స్16 2024 ల్యాప్‌టాప్ మనదేశంలో లాంచ్ అయింది. దీన్ని రూ.41,990 ధరకే కొనుగోలు చేయవచ్చు. Read More

  4. TS EAMCET: 'ఎంసెట్' పేరు మార్చనున్న ప్రభుత్వం, కొత్త పేరు ఇదే?

    తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మసీ ప్రవేశాల కోసం నిర్వహించే 'TSEAMCET' పేరు మారనుంది. ప్రవేశపరీక్ష పేరును మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త పేరును TSEAPCET లేదా TSEACET గా మార్చే అవకాశముంది. Read More

  5. Kanguva 2nd Look: కంగువా కథలో ట్విస్ట్ - సెకండ్ లుక్‌తో కాన్సెప్ట్ రివీల్ చేశారుగా

    Suriya Kanguva 2nd look: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా 'కంగువా'. ఇందులో హీరో సెకండ్ లుక్ ఈ రోజు రిలీజ్ చేశారు. దాంతో ఒక ట్విస్ట్ కూడా రివీల్ చేశారు. Read More

  6. Guntur Kaaram: గుంటూరు సక్సెస్‌లో గురూజీ ఎందుకు మిస్సింగ్ - మహేష్ ఇంటికి త్రివిక్రమ్ వెళ్లలేదా?

    Guntur Kaaram Celebrations: 'గుంటూరు కారం' సినిమా విడుదలైన తర్వాత మహేష్ బాబు ఇంట్లో సక్సెస్ పార్టీ జరిగింది. అయితే... సూపర్ స్టార్ విడుదల చేసిన ఫోటోల్లో త్రివిక్రమ్ లేకపోవడం చర్చనీయాంశం అవుతోంది. Read More

  7. Australian Open 2024: సంచలనాలే సంచలనాలు, ఒసాకాకు భారీ షాక్‌

    Australian Open 2024: ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌లో సంచ‌ల‌నం న‌మోదైంది. నిరుడు వింబుల్డన్ చాంపియ‌న్ మార్కెటా ఒండ్రుసోవా తొలి రౌండ్‌లోనే ఇంటిదారి ప‌ట్టింది. Read More

  8. Sachin Tendulkar: డీప్‌ ఫేక్‌ బారిన సచిన్‌ ,స్పందించిన క్రికెట్‌ గాడ్‌

    Sachin Tendulkar: క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ డీప్‌ ఫేక్‌ వీడియో బారిన పడడం సంచలనం రేపుతోంది. స్వయంగా సచినే ఆ వీడియాలు ఉంది తాను కానని చెప్పాల్సి వచ్చింది. Read More

  9. Kodi Pulav Recipe : టేస్ట్ అదిరిపోయే కోడి పలావ్.. ఇంట్లో చేసుకోగలిగే రెసిపీ

    Kodi Pulav Recipe in Telugu : పండుగ అయిపోయిన తర్వాత చాలామంది నాన్​వెజ్​ చేసుకుంటారు. మీరు కూడా అలా చేసుకోవాలనుకుంటే ఇంటిల్లీపాది ఇష్టంగా తినగలిగే కోడి పలావ్ రెసిపీ ఇక్కడుంది. Read More

  10. Petrol Diesel Price Today 16 Jan: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

    WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.30 డాలర్లు తగ్గి 72.38 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 0.04 డాలర్లు తగ్గి 78.11 డాలర్ల వద్ద ఉంది. Read More