1. జాహ్నవి మృతిపై భారత్ సీరియస్, ఆ పోలీస్‌ ఆఫీసర్లపై కఠిన చర్యలకు డిమాండ్

    Jahnavi Death Case: సియాటెల్‌లో జాహ్నవి మృతిపై విచారణ చేపట్టాలని భారత్ డిమాండ్ చేసింది. Read More

  2. Apple Watch Series 9: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?

    టెక్ దిగ్గ‌జం యాపిల్ త‌న కొత్త స్మార్ట్ వాచ్‌ సిరీస్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. అవే యాపిల్ వాచ్ సిరీస్ 9. Read More

  3. Samsung Galaxy Ring: స్మార్ట్ వాచ్ కాదు ఇకపై స్మార్ట్ రింగులే - త్వరలో లాంచ్ చేయనున్న శాంసంగ్!

    శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ రింగ్ మనదేశంలో త్వరలో లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి. Read More

  4. SCTIMST: ఎస్‌సీటీఐఎంఎస్‌టీ, త్రివేండ్రంలో పీజీ డిప్లొమా, డిప్లొమా, పోస్ట్ డాక్టోరల్ కోర్సులు

    త్రివేండ్రంలోని శ్రీ చిత్ర తిరునల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. Read More

  5. Miss Shetty Mr Polishetty : మూవీ చూడండి, అనుష్కతో మాట్లాడండి - ప్రేక్షకులకు ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మేకర్స్ బంఫర్ ఆఫర్

    ‘Miss. శెట్టి Mr. పొలిశెట్టి’ మేకర్స్ ప్రేక్షకులకు బంఫర్ ఆఫర్ ఇచ్చారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు అనుష్కతో మాట్లాడే అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించారు. ఈ ఆఫర్ ఒక్కరోజు మాత్రమే ఉంటుందన్నారు. Read More

  6. రెండుసార్లు జైలుకు వెళ్లొచ్చిన బాలీవుడ్ హీరో ఎవరో తెలుసా? ఆయన పద్మశ్రీ పురస్కార గ్రహీత కూడా!

    ఆయనో బాలీవుడ్ స్టార్ హీరో. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించాడు. నటనారంగంలో చేసిన సేవకు పద్మశ్రీ కూడా అందుకున్నారు. కానీ, ఆయన ఒకప్పుడు నేరస్తుడు. రెండుసార్లు జైలుకు కూడా వెళ్లొచ్చాడు. Read More

  7. Saina Nehwal: గంట ఆడితే మోకాళ్లలో మంట! రిటైర్మెంట్‌పై మాట్లాడిన సైనా నెహ్వాల్‌

    Saina Nehwal: ప్యారిస్‌ ఒలింపిక్స్‌కు ఎంపికయ్యేందుకు శాయశక్తులా కృషి చేస్తానని బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ అంటోంది. Read More

  8. Igor Stimac: గురూజీ, ఎవర్ని ఆడిస్తే గ్రహాలు అనుకూలిస్తాయంటారు? - జ్యోతిష్కుడి సలహా కోరిన భారత ఫుట్‌బాల్ కోచ్

    ఇండియా ఫుట్‌‌బాల్ కోచ్ ఇగోర్ స్టిమాక్.. జట్టును ఎంపిక చేయాలనే విషయంపై ప్రముఖ జ్యోతిష్కుడి సలహాలు తీసుకున్నారన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. Read More

  9. Tomatoes: టమోటాలతో రోజూ ఇలా చేస్తే చర్మం మెరిసిపోవడం ఖాయం

    టమోటాలు ఆరోగ్యానికే కాదు, అందానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. Read More

  10. Latest Gold-Silver Price 14 September 2023: పడుతూనే ఉన్న పసిడి రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 77,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More