1. Maoist Links Case: మాజీ ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా తేల్చిన కోర్టు- మరి ఉద్యోగం సంగతేంటి?

    Maoist Links Case: మావోయిస్టులతో సంబంధాలున్నాయనే కేసులో జీవిత ఖైదు అనుభవిస్తోన్న మాజీ ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా బాంబే హైకోర్టు తేల్చింది. Read More

  2. Airtel Jio Opensignal Report: డౌడౌన్‌లోడ్‌ స్పీడ్‌లో జియోను మించిపోయిన ఎయిర్ టెల్ - పోటీ మామూలుగా లేదు!

    దేశంలో 5G సేవలు ప్రారంభం అయిన నేపథ్యంలో 4 ప్రధాన మొబైల్ నెట్ వర్క్ ఆపరేటర్ల పనితీరుపై ‘ఓపెన్ సిగ్నల్’ అభిప్రాయ సేకరణ చేసింది. 90 రోజుల పని తీరును పరిశీలించి కీలక నివేదిక విడుదల చేసింది. Read More

  3. మీరు ఈ నెట్‌వర్క్ సిమ్ వాడుతున్నారా? అయితే, 5G సేవలకు సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్లు ఇవే!

    దేశంలో 5G సేవలను మొట్టమొదటి సారిగా వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చిన సంస్థ ఎయిర్ టెల్. తాజాగా తమ కంపెనీ 5G సేవలకు సపోర్టు చేసే స్మార్ట్ ఫోన్ల జాబితాను రిలీజ్ చేసింది. Read More

  4. Cyber Security: సైబర్‌ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ, అర్హతలివే!

    సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్, డిప్లొమా, పీజీ డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్, సైబర్ సెక్యూరిటీ ఎథికల్ హ్యాకింగ్, సర్టిఫికెట్‌ ఇన్ సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. Read More

  5. NC22: చైతు సినిమాలో 'వంటలక్క' - క్లిక్ అవుతుందా?

    నాగచైతన్య సినిమాలో వంటలక్కను ఓ రోల్ కోసం తీసుకున్నారట.  Read More

  6. Prabhas Watches Kantara : 'కాంతారా' చూసిన ప్రభాస్ - 'సలార్'కు స్పెషల్ షో   

    కన్నడ హిట్ 'కాంతారా'ను ప్రభాస్ (Prabhas) చూశారు. ఆయన కోసం హోంబలే ఫిలింస్ సంస్థ స్పెషల్ షో వేశారు. త్వరలో సినిమా గురించి సోషల్ మీడియాలో ప్రభాస్ పోస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. Read More

  7. Lionel Messi Retirement: బాంబు పేల్చిన మెస్సీ! ప్రపంచకప్‌ తర్వాత వీడ్కోలేనన్న ఫుట్‌బాల్‌ లెజెండ్‌!

    Lionel Messi Retirement: ఫుట్‌బాల్‌ లెజెండ్‌, అర్జెంటీనా సూపర్‌స్టార్‌ లయోనల్‌ మెస్సీ (Lionel Messi) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కతార్‌ ప్రపంచకప్‌ తన చివరిదని ప్రకటించాడు. Read More

  8. ICC T20I Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకుపోతున్న 'SKY'- అగ్రస్థానానికి ఒక్క అడుగు దూరంలో!

    ICC T20I Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్క కుమార్ యాదవ్ రెండో స్థానానికి చేరుకున్నాడు. Read More

  9. Mental Health: మూడీగా ఉంటూ మనసులోనే మథన పడుతున్నారా? అయితే, ప్రమాదంలో పడినట్లే

    వ్యక్తిగత విషయాలు, ఆరోగ్య సమస్యల గురించి ఓపెన్ గా మాట్లాడటానికి చాలా మంది భయపడతారు. అవి తమ మనసులోనే దాచుకుంటూ మూడీగా ఉంటారు. కానీ దాని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Read More

  10. Reliance - Metro India: రిలయన్స్‌ రిటైల్‌ బాస్కెట్‌లో మెట్రో, డీల్‌ దాదాపు ఖరారు

    ఈ 'క్యాష్‌ అండ్‌ క్యారీ' బిజినెస్‌ను చేజిక్కించుకునే రేస్‌లో రిలయన్స్‌ మాత్రమే ఉంది. ఈ కంపెనీ మాత్రమే బిడ్‌ వేసింది. కాబట్టి, రిలయన్స్‌ చేతికి మెట్రో చిక్కడం దాదాపుగా ఖాయమైనట్లే. Read More