Kodi Pandelu Sankranti : కోడిపందేలకు కాకతీయుల నాటి నుంచి చరిత్ర - ఈ డీటైల్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.
Sankranti : సంక్రాంతి సమయంలో జరిగే కోడి పందేలకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది. రాజ్యాలు, యుద్ధాల్లో కూడా కోడిపందేల ప్రస్తావన ఉంది. Read More
Whatsapp Sankranti Wishes: వాట్సాప్‌లో హ్యాపీ సంక్రాంతి స్టిక్కర్లు పంపడం ఎలా?
Whatsapp Sankranti Stickers: వాట్సాప్‌లో సంక్రాంతి విషెస్ చెప్పాలనుకుంటున్నారా? అయితే ఇలా స్టిక్కర్ల రూపంలో చెప్పండి. Read More
Poco X6 Series: పోకో ఎక్స్6 సిరీస్ లాంచ్ చేసిన కంపెనీ - ధర ఎంతంటే?
Poco X6 Series Launch: పోకో ఎక్స్6 సిరీస్ స్మార్ట్ ఫోన్లను కంపెనీ మనదేశంలో అందుబాటులోకి తీసుకువచ్చింది. Read More
CBSE CTET 2024: సీటెట్-2024 'ఎగ్జామ్ సెంటర్' వివరాలు అందుబాటులో, పరీక్ష ఎప్పుడంటే?
CTET: సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ జనవరి-2024 సెషన్‌కు సంబంధించి అభ్యర్థుల పరీక్ష కేంద్రం (City Intimation Slip) వివరాలను సీబీఎస్‌ఈ జనవరి 12న విడుదల చేసింది. Read More
Prabhas Maruthi movie: ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ - పెద్ద పండక్కి సందడి
Prabhas First Look On Sankranti 2024: ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఫస్ట్ లుక్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. Read More
Keeravani: చిరంజీవి ‘బంగారు కోడిపెట్ట’ పాటను అలా మార్చమన్నారు: కీరవాణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Keeravani: చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఘరానా మొగుడు’ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. ఈ మూవీలోని ‘బంగారు కోడిపెట్ట’ పాట గురించి కీరవాణి ఆసక్తికర విషయాలు చెప్పారు. Read More
Malaysia Open: మనల్ని ఎవడ్రా ఆపేది? సెమీస్‌లోకి దూసుకెళ్లి సాయిరాజ్-చిరాగ్
Malaysia Open 2024: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి కొత్త సీజన్‌లో కూడా జోరు కొనసాగిస్తోంది. Read More
Australia Open 2024: బ్యాట్ పట్టిన జకో, రాకెట్ పట్టిన స్మిత్
Steve Smith : ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ టెన్నీస్‌లో తన ప్రావీణ్యాన్న చాటగా... టెన్నీస్ వరల్డ్ నంబర్ వన్ ప్లేయర్ క్రికెట్‌లో సత్తా చాటాడు. Read More
NATO Dating : 2024లో న్యూ డేటింగ్ ట్రెండ్.. రిస్క్ లేకుండా ఈ రిలేషన్షిప్ ఏదో బానే ఉందిగా
Gen Z Dating Trend 2024 : రిలేషన్స్కి అర్థాలు మార్చడంలో Gen-Z కిడ్స్ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా తీసుకొచ్చిన ఓ డేటింగ్ ట్రెండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. Read More
Latest Gold-Silver Prices Today: రూ.63 వేలు దాటి దూసుకెళ్తున్న గోల్డ్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 78,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
ABP Desam Top 10, 13 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
13 Jan 2024 03:13 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 13 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 13 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
13 Jan 2024 03:13 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -