1. Bengaluru-Mysuru Highway: బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభించిన ప్రధాని మోదీ, మరి కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన

    Bengaluru-Mysuru Highway: ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభించారు. Read More

  2. Mobile Offer: ఫోన్ కొంటే బీరు ఫ్రీ - యూపీలో స్పెషల్ ఆఫర్ - చివరికి పోలీసుల ఏం చేశారు?

    ఫోన్ కొంటే బీర్ ఫ్రీ అనే ఆఫర్‌ను యూపీకి చెందిన ఒక దుకాణదారుడు ప్రకటించాడు. Read More

  3. YouTube Overlay Ads: ఇకపై ఆ యాడ్స్ కనిపించవు, వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పిన యూట్యూబ్!

    ఓవర్ లే యాడ్స్ విషయంలో యూట్యూబ్ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి వాటిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. యూట్యూబ్ నిర్ణయంపై వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. Read More

  4. JEE Main 2023 Application: నేటితో ముగియనున్న 'జేఈఈ మెయిన్స్‌' దరఖాస్తు గడువు, పరీక్ష వివరాలు ఇలా!

    విద్యార్థులు మార్చి 12న రాత్రి 9 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. అయితే  రాత్రి 11.50 గంటల వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఉంది. Read More

  5. Ari movie trailer: అనసూయ చేతిలో యాసిడ్ బాటిల్, సాయి కుమార్ మర్డర్ ప్లాన్ - ఆకట్టుకుంటున్న‘అరి’ ట్రైలర్!

    జయ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా ‘అరి’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల అయ్యింది. అరిష‌డ్వ‌ర్గాలతో ఆద్యంతం ఆసక్తికరంగా ఆకట్టుకుంటోంది. Read More

  6. Naatu Naatu Song: ‘నాటు నాటు’ పాట ఆస్కార్ మాత్రమే కాదు, ఆ అవార్డు కూడా గెలవాలి: ఏఆర్ రెహమాన్

    ‘RRR’ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ గెలవాలని కోరుకుంటున్నట్లు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ వెల్లడించారు. గ్రామీ కూడా అందుకోవాలని అభిప్రాయపడ్డారు. Read More

  7. IND vs AUS 4th Test: రిజల్ట్ డౌటే, డ్రా దిశగా అహ్మదాబాద్ టెస్టు

    IND vs AUS 4th Test: భారత్-ఆస్ట్రేలియాల మధ్య నాలుగో టెస్టు డ్రా దిశగా సాగుతోంది. ఈ మ్యాచ్ లో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఫలితం తేలడం అనుమానమే. Read More

  8. IND vs AUS 4h Test: శుభ్‌మన్ అదిరెన్.. సెంచరీతో కదం తొక్కిన గిల్.. భారీ స్కోరు దిశగా టీమిండియా

    అహ్మదాబాద్ టెస్టులో భారత జట్టు ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సెంచరీతో కదం తొక్కాడు. Read More

  9. PCOS: పిసిఓఎస్ సమస్యతో బాధపడే మహిళలు తినాల్సిన, తినకూడని ఆహార పదార్థాల జాబితా ఇదిగో

    PCOS సమస్యతో బాధపడుతున్న మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహారం వారి ఆరోగ్యంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. Read More

  10. Petrol-Diesel Price 12 March 2023: తిరుపతిలో చమురు షాక్‌, తెలంగాణలో రేట్లు స్థిరం

    బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 1.19 డాలర్లు పెరిగి 82.78 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 0.96 డాలర్లు పెరిగి 76.68 డాలర్ల వద్ద ఉంది. Read More