1. Bhatti Vikramarka: డిసెంబర్ 28 నుంచి కీలక పథకం అమలు- లీక్‌ ఇచ్చిన భట్టి విక్రమార్క

    Free Gas Scheme In Telangana: డిసెంబర్ 28 నుంచి మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క . Read More

  2. Whatsapp New Features: మరో మూడు కొత్త ఫీచర్లు తీసుకువస్తున్న వాట్సాప్ - ఈసారి ఛానెల్స్‌లో!

    Whatsapp Upcoming Features: వాట్సాప్ ఛానెల్స్ కోసం మూడు కొత్త ఫీచర్లు త్వరలో రానున్నాయి. Read More

  3. Smartphone Prices: ప్లీజ్... రేట్లు తగ్గించండి - స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు మొబైల్ రిటైలర్ల లెటర్!

    Smartphone Price Cut: బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల ధరలు తగ్గించాలని కంపెనీలను మొబైల్ రిటైలర్లు అభ్యర్థించారు. Read More

  4. MBBS: ఎంబీబీఎస్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌, పరీక్షలు రాసేందుకు మరో అవకాశం

    MBBS Students News: దేశంలోని వైద్యకళాశాల్లో 2020-21 విద్యాసంవత్సరంలో ఎంబీబీఎస్‌ ప్రవేశాలు పొంది, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులకు నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) శుభవార్త తెలిపింది. Read More

  5. Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ - ఓజీ టీమ్ ఏమంటోందంటే?

    Pawan Kalyan OG Update : పవన్ కళ్యాణ్ 'ఓజీ' సినిమా టీమ్ ఇవాళ ఓ అప్డేట్ ఇచ్చింది. అది పవర్ స్టార్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేసేలా ఉందని చెప్పాలి. Read More

  6. Adivi Sesh - Shruti Haasan: అడివి శేష్‌తో నాగార్జున మేనకోడలు సుప్రియ సినిమా - శృతి హాసన్ హీరోయిన్

    అడివి శేష్, శృతి హాసన్ జంటగా నటించనున్నారు. వాళ్ళిద్దరితో నాగార్జున మేనకోడలు సుప్రియ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. Read More

  7. Google Search : గూగుల్ చరిత్రలోనే ఎక్కువగా సెర్చ్ చేసింది ఈ ఆటగాళ్ల గురించే!

    Google All Time Search Results: ఇంట‌ర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ పాతికేళ్ల చరిత్రలో ఎక్కువ మంది సెర్చ్ చేసిన క్రికెటర్‌గా విరాట్‌, అథ్లెట్‌గా ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో. Read More

  8. India vs Netherlands : యువ భారత్ సంచలనం , అద్భుత పోరాటంతో సెమీస్‌కు

    Mens FIH Junior World Cup 2023: జూనియర్‌ వరల్డ్‌ కప్‌ హాకీ టోర్నీలో భారత్‌ సంచలనం సృష్టించింది. ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై విజయం సాధించి సెమీస్ కు దూసుకెళ్లింది. Read More

  9. Parenting Tips in Telugu : పిల్లలతో మాట్లాడకపోతే ఎంత డేంజరో తెలుసా? వారిని ఎప్పుడైనా ఈ ప్రశ్నలు అడిగారా? 

    Parenting Tips : పిల్లలతో తల్లిదండ్రులు సరిగ్గా కమ్యూనికేట్ చేయకపోతే.. వారు ఏవిధంగా మారిపోతారో చెప్పింది యానిమల్ మూవీ. అందుకే పిల్లలను దగ్గరకి తీసుకోవాలి అంటున్నారు నిపుణులు.  Read More

  10. Health Insurance: హెల్త్‌ పాలసీ క్లెయిమ్స్‌లో కామన్‌గా కనిపిస్తున్న తప్పులివి, మీరూ ఇలాగే చేస్తే క్లెయిమ్‌ రిజెక్ట్‌ అవుతుంది!

    మీరు చేసిన క్లెయిమ్‌ను ఆరోగ్య బీమా కంపెనీ తిరస్కరించడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉంటాయి. Read More