OLA - UBER: ఓలా ఊబర్‌కు షాక్ ఇచ్చిన ప్రభుత్వం, అనవసరంగా రైడ్ క్యాన్సిల్ చేస్తే ఫైన్
OLA - UBER: అనవసరంగా రైడ్‌లు క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానాలు విధిస్తామని మధ్యప్రదేశ్ ట్రాఫిక్ విభాగం వెల్లడించింది. Read More
Mobile Offer: ఫోన్ కొంటే బీరు ఫ్రీ - యూపీలో స్పెషల్ ఆఫర్ - చివరికి పోలీసుల ఏం చేశారు?
ఫోన్ కొంటే బీర్ ఫ్రీ అనే ఆఫర్‌ను యూపీకి చెందిన ఒక దుకాణదారుడు ప్రకటించాడు. Read More
YouTube Overlay Ads: ఇకపై ఆ యాడ్స్ కనిపించవు, వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పిన యూట్యూబ్!
ఓవర్ లే యాడ్స్ విషయంలో యూట్యూబ్ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి వాటిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. యూట్యూబ్ నిర్ణయంపై వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. Read More
ఏపీలో ఒంటిపూట బడులు అప్పటి నుంచే! మరి సమ్మర్ హాలీడేస్ ఎప్పటినుంచంటే?
గతేడాది మాదిరిగానే ఏప్రిల్ 4 నుంచి ఒంటి పూట బడులు ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. లేదా మార్చి చివరి వారంలో పాఠశాలలకు ఒకపూట బడులు నిర్వహంచే అవకాశాలు కూడా లేకపోలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. Read More
Rana Naidu Trolls : ఆ బూతులు, సెమీ న్యూడ్ సీన్లు ఏంటి? - తెలుగు ప్రేక్షకులకు 'రానా నాయుడు' షాక్
నెట్‌ఫ్లిక్స్‌లో 'రానా నాయుడు' వెబ్ సిరీస్ విడుదలైంది. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి తెలుగు ప్రేక్షకులకు షాకుల మీద షాకులు తగిలాయి. సిరీస్ ఎలా ఉందనేది చెప్పడం మానేసి ఫ్యామిలీతో చూడవద్దని ట్వీట్లు చేస్తున్నారు. Read More
Satish Kaushik's Funeral: ఆయన్ని అలా చూసి, బోరున ఏడ్చేసిన సల్మాన్ ఖాన్
దర్శకుడు సతీష్ కౌశిక్ తో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టారు సల్మాన్ ఖాన్. ఆయన అంత్యక్రియల్లో పాల్గొని కడసారి వీడ్కోలు పలికారు. తనను ఎప్పుడూ ప్రేమగా చూసుకునేవాడని చెప్పారు. Read More
RCBW Vs UPW: ఆర్సీబీ ఆల్మోస్ట్ ఇంటికే - 10 వికెట్ల తేడాతో యూపీ చేతిలో ఘోర ఓటమి!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్జ్ 10 వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More
RCBW Vs UPW: ‘డూ ఆర్ డై’ మ్యాచ్‌లో కుప్పకూలిన బెంగళూరు - యూపీ టార్గెట్ ఎంతంటే?
యూపీ వారియర్జ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు 19.3 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌట్ అయింది. Read More
Social Media: రోజులో ఆ పని చేయడాన్ని పావుగంట తగ్గించండి చాలు - మీ ఆరోగ్యానికి మేలు
సోషల్ మీడియా లేకుండా ఇప్పుడు యువత ఉండలేరు. అయితే నిత్యం వాటితోనే గడపడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. Read More
Small Caps Stocks: నష్టాల మార్కెట్‌లోనూ లాభాలు సాధించిన 36 స్మాల్ క్యాప్ స్టాక్స్
బెంచ్‌మార్క్ సూచీలు తమ ఆల్-టైమ్ గరిష్టాల నుంచి దాదాపు 8% క్షీణించాయి. Read More
ABP Desam Top 10, 11 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
11 Mar 2023 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 11 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 11 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
11 Mar 2023 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -