MP Urination Case: మూత్రవిసర్జన కేసులో బిగ్ ట్విస్ట్ - తాను బాధితుడిని కాదంటున్న సీఎంతో కాళ్లు కడిగించుకున్న వ్యక్తి!
MP Urination Case: మధ్యప్రదేశ్ మూత్ర విసర్జన కేసులో అసలైన బాధితుడిని తాను కాదంటూ. సీఎంతో కాళ్లు కడిగించుకున్న దశమత్ తెలిపాడు. Read More
Whatsapp New Feature: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్, ఇకపై ఫోన్ నెంబర్‌తో వెబ్‌కు లాగిన్ చేసుకోవచ్చు, ఇదిగో ఇలా!
వాట్సాప్ వినియోగదారులకు సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటి వరకు వినియోగదారులు QR కోడ్ స్కాన్ చేసి వెబ్ కు లాగిన్ అవుతుండగా, ఇకపై ఫోన్ నెంబర్ సాయంతో లాగిన్ అయ్యే అవకాశం ఉంది. Read More
Global Outage: వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలకు అంతరాయం, ఇంతకీ ఏం జరిగింది?
మెటా యాజమాన్యంలోని వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కొన్ని గంటలపాటు డౌన్ అయ్యాయి. వినియోగదారులు తమ ఖాతాల్లోకి వెళ్లలేకపోయారు. వెంటనే స్పందించిన మెటా సంస్థ, సమస్యను పరిష్కారం చేసినట్లు తెలిపింది. Read More
Computer Science Engineering: కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విద్యలో టాప్ 10 దేశాలు ఇవే
Computer Science Engineering: కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ కోసం ఈ దేశాలు చాలా ప్రసిద్ధి. అవి ఏంటంటే.. Read More
Manickam Narayanan: అజీత్ మంచోడు కాదు, నన్ను మోసం చేశాడు - నిర్మాత వివాదాస్పద వ్యాఖ్యలు
తమిళ స్టార్ హీరో అజిత్ పై నిర్మాత మాణిక్కం నారాయణన్ తీవ్ర ఆరోపణలు చేశారు. సినిమా చేస్తానని డబ్బు తీసుకుని మోసం చేశాడని వెల్లడించారు. సినిమా చేయకపోగా, డబ్బు కూడా తిరిగి ఇవ్వలేదన్నారు. Read More
Guntur Kaaram: అమరావతికి అటు అమ్మ, ఇటు నాన్న- ‘గుంటూరు కారం’ అసలు కథ ఇదేనా?, ఆ టైటిల్ ఎందుకు మార్చారు?
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. ఈ సినిమాకు వేరే టైటిల్ అనుకున్నా, చివరి నిమిషంలో ఈ టైటిల్ ఫిక్స్ చేశారు. ఇంతకీ, మొదటి నుంచి అనుకున్న టైటిల్ ఏంటంటే? Read More
Novak Djokovic: జకో.. 350 యోధుడు! సెరెనా, ఫెదరర్ రికార్డు సమం!
Novak Djokovic: టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ రికార్డుల పరంపర కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆధునిక టెన్నిస్‌లో ఇక అంతా తన వెనకే అన్నట్టుగా చెలరేగుతున్నాడు. Read More
Wimbledon 2023: వింబూల్డన్‌ను తాకిన ‘నాటు నాటు’ క్రేజ్ - జకో, అల్కరాస్‌ల ఫోటో వైరల్
లండన్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక వింబూల్డన్ టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. వింబూల్డన్ లో కూడా ‘నాటు నాటు’ క్రేజ్ సొంతం చేసుకుంది. Read More
Brain Health: దంతాలు పరిశుభ్రంగా లేకపోతే మీ మెదడు పరిమాణం తగ్గిపోతుంది, జాగ్రత్త
మెదడుకు, దంత ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధాన్ని కనిపెట్టారు శాస్త్రవేత్తలు. Read More
Cryptocurrency Prices: మంగళకరంగా క్రిప్టో మార్కెట్లు - బిట్‌కాయిన్ రూ.33వేలు ప్రాఫిట్!
Cryptocurrency Prices Today, 11 July 2023: క్రిప్టో మార్కెట్లు మంగళవారం కాస్త మంగళకరంగానే ఉన్నాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు పెద్ద కాయిన్లు కొనుగోలు చేస్తున్నారు. Read More
ABP Desam Top 10, 11 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
11 Jul 2023 03:13 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 11 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 11 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
11 Jul 2023 03:13 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -