1. CM Jagan: వైఎస్సార్ సున్నా వడ్డీ నిధుల విడుదల - చంద్రబాబుకు సెక్యూరిటీ ఎందుకని జగన్ ప్రశ్న

    CM Jagan: రాష్ట్రంలోని కోటి 5 లక్షల మంది అక్కచెల్లమ్మలకు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా లబ్ధి చేకూర్చామని సీఎం జగన్ వెల్లడించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థఆయిలో విమర్శలు చేశారు. Read More

  2. Elon Musk Mark Zuckerberg: ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్ ఫైట్‌పై లేటెస్ట్ అప్‌డేట్ - ఇద్దరూ కొట్టేసుకునేది ఎప్పుడు?

    ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్ కేజ్ ఫైట్ మీద లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. Read More

  3. Whatsapp: వాట్సాప్ గ్రూప్స్‌లో కొత్త వాయిస్ ఛాట్ ఫీచర్ - ఇక రింగ్ అవ్వకుండానే!

    వాట్సాప్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. అదే గ్రూప్‌లో వాయిస్ ఛాట్. Read More

  4. AP POLYCET: ఆగస్టు 11 నుంచి పాలిసెట్‌ వెబ్‌ ఆప్షన్ల నమోదు, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

    ఏపీలో పాలిసెట్‌ ప్రవేశాలకు సంబంధించిన వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఆగ‌స్టు 11 నుంచి ప్రారంభంకానుంది. పాలిసెట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు ఆగస్టు 14 వరకు ఆప్షన్లను నమోదుచేసుకోవచ్చు. Read More

  5. Vishal Wedding: ఆ అమ్మాయి జీవితం నాశనం చేయకండి - లక్ష్మీ మీనన్‌తో పెళ్లి వార్తలపై విశాల్ ఆగ్రహం

    తమిళ హీరో విశాల్ పెళ్లిపై గత కొంత కాలంగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. యువనటి లక్ష్మీ మీనన్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు కోలీవుడ్ కోడైకూస్తోంది. తాజాగా ఈ వార్తలపై విశాల్ వివరణ ఇచ్చారు. Read More

  6. Samantha: ‘ఇండియా డే’ పరేడ్‌కు రండి! అందాల తార సమంతకు అరుదైన గౌరవం

    అందాల తార సమంతకు అరుదైన గౌరవం దక్కింది. ఇండియా డే పరేడ్‌ లో పాల్గొనాల్సిందిగా ఆమెకు ఆహ్వానం అందింది. సమంతతో పాటు మరికొంత మంది స్టార్లకు ఈ ఇన్వెటేషన్ అందింది. Read More

  7. Cristiano Ronaldo: ఇన్‌స్టాగ్రామ్ ఆదాయంలో క్రిష్టియన్ రోనాల్డో టాప్- కోహ్లీ ఎక్కడ ఉన్నాడంట?

    Cristiano Ronaldo: ఆటలోనే కాదు ఆదాయంలోనూ క్రిస్టియానో ​​రొనాల్డో రికార్డు కొట్టాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో వరుసగా మూడో ఏడాది అత్యధిక సంపాదన కలిగిన వ్యక్తిగా నిలిచాడు. Read More

  8. India vs Pakistan Hockey: పాకిస్తాన్ ను 4-0తో చిత్తు చేసిన భారత్, అజేయంగా సెమీస్ చేరిన హాకీ టీమ్

    IND vs PAK Hockey Asian Champions Trophy 2023: చెన్నై వేదికగా సొంతగడ్డపై బుధవారం జరిగిన హాకీ టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను భారత జట్టు చిత్తు చేసింది. Read More

  9. ఇది విన్నారా? మందులో మంచింగ్‌‌తో డిప్రెషన్ దూరం - ఇవి తింటేనే బెనిఫిట్!

    కోవిడ్ -19 పాండమిక్ కి ముందు ప్రతి 10 మందిలో ఒకరు డిప్రెషన్ తో బాధపడే వారు ఉండేవారు. ఇది 2021 నాటికి ప్రతి ఆరుగురిలో ఒకరికి పెరిగిపోయింది. Read More

  10. Bank Holiday: వచ్చే 4 రోజుల్లో 3 రోజులు ఒక్క బ్యాంక్‌ కూడా పని చేయదు, పనుంటే ముందే ప్లాన్ చేసుకోండి

    ఆ వర్కింగ్‌ డే (సోమవారం, ఆగస్టు 14) రోజున కూడా చాలా మంది బ్యాంక్‌ ఉద్యోగులు సెలవు పెట్టే అవకాశం ఉంది. Read More