500 కేజీల నగలున్నాయని అనర్హతా వేటు - ఆ కర్నాటక కౌన్సిలర్‌కు మామూలుషాక్ కాదు !
కర్ణాటకలో ఓ మున్సిపాలిటీకి చెందిన కౌన్సిలర్ ఒకరిపై కోర్టు అనర్హతా వేటు వేసింది. దీనికి కారణం ఆయన వద్ద 500కేజీల నగలున్నా.. బీపీఎల్ కార్డు తీసుకోవడం.. అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు ప్రకటించడమే. Read More
WhatsApp: ‘వాట్సాప్’లో ఫాంట్ మనకు నచ్చినట్లు మార్చుకోవచ్చు, ఎలాగో తెలుసా?
మనం నిత్యం వాడే వాట్సాప్ లో ఎన్నో హిడెన్ ఫీచర్లు ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. Read More
1జీ నుంచి 5జీ వరకు ఏం మారింది - కేవలం నెట్ స్పీడ్ మాత్రమే కాదండోయ్!
1జీ నుంచి 5జీకి మధ్య ఏం మార్పులు వచ్చాయి? Read More
TS Tenth Class: తెలంగాణ ‘పది’లో 11 పేపర్లే: పాఠశాల విద్యాశాఖ
ఈసారి సాధారణ పరిస్థితులే ఉన్నందున సిలబస్ కూడా తగ్గించలేదని తెలిపారు. ప్రభుత్వం నుంచి సిలబస్ పేపర్లను తగ్గించాలని తమకు ఆదేశాలు లేవని పేర్కొన్నారు. Read More
ఆత్మహత్య చేసుకున్న పూరి జగన్నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్
పూరి జగన్నాథ్ సహాయ దర్శకుడు ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులే అందుకు కారణం అని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తెలిసిందని సమాచారం. Read More
Bigg Boss 6: ఆ ఇద్దరికే అతి తక్కువ ఓటింగ్, బిగ్‌బాస్ సీజన్ 6లో ఎలిమినేట్ అయ్యే మొదటి కంటెస్టెంట్ ఆమేనా?
బిగ్ బాస్ సీజన్ 6 మొదలై అప్పుడే వారం అయిపోయింది. ఎలిమినేషన్ డే కూడా వచ్చేస్తోంది. Read More
PAK vs SL, Asia Cup Final: లంక అంటే పాక్‌కు దడ దడే! ఫైనల్లో వారి బలం, వీరి బలహీనత ఇదే!!
PAK vs SL: ఆసియాకప్-2022లో ఆఖరి మ్యాచుకు వేళైంది! పొరుగు దేశాలు పాకిస్థాన్, శ్రీలంక ఫైనల్లో కొట్లాడబోతున్నాయి. వీరిలో ఎవరు విజేతగా ఆవిర్భవిస్తారోనన్న ఆసక్తి నెలకొంది. Read More
Pak vs SL, Live streaming: ఎవరి గెలుపు కోసం చూస్తారు! ఆసియాకప్ ఫైనల్ ఫ్రీ లైవ్ స్ట్రీమింగ్ ఎందులో?
Pakistan vs Sri Lanka Live Streaming: ఆసియాకప్ -2022 ఆఖరి అంకానికి చేరుకుంది. ఆదివారం పాకిస్థాన్, శ్రీలంక ఫైనల్ పోరులో తలపడుతున్నాయి. ఇక ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్, టెలికాస్ట్ వివరాలు మీకోసం. Read More
Millets: చిరుధాన్యాలు తిన్న తర్వాత పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుందా? ఇలా చేస్తే ఆ సమస్య ఉండదు
తృణధాన్యాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వాటిని డైట్ లో భాగం చేసుకోవడం ఆరోగ్యానికి మంచిది. Read More
Gold-Silver Price 10 September 2022: చెన్నై కంటే హైదరాబాద్‌లో పసిడి ధర ₹1000 తక్కువ - భలే మంచి చౌక బేరం
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు ₹ 60,300 కు చేరింది. Read More
ABP Desam Top 10, 10 September 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
10 Sep 2022 03:09 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 10 September 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 10 September 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
10 Sep 2022 03:09 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -