1. ABP Desam Top 10, 10 January 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Top 10 ABP Desam Morning Headlines, 10 January 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు Read More

  2. ChatGPT: గూగుల్‌నే వణికిస్తున్న AI - ఇంటర్నెట్ సెర్చింగ్ మారిపోనుందా?

    ప్రతీ పదేళ్లకు ఒకసారి టెక్నాలజీ మరో స్థాయికి వెళ్తుంది. ఈ పదేళ్లలో అలా తీసుకెళ్లే టెక్నాలజీనే చాట్‌జీపీటీ. Read More

  3. 240W Fast Charging: మ్యాగీ కంటే ఫాస్ట్‌గా ఫోన్ చార్జింగ్ - సూపర్ ఫాస్ట్ టెక్నాలజీతో సాధ్యమే!

    ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త స్మార్ట్ ఫోన్‌లో 240W ఫాస్ట్ చార్జింగ్‌ను అందించనుంది. Read More

  4. ICAI CA result: సీఐ ఇంటర్, ఫైనల్ ఫలితాలు వెల్లడి! డైరెక్ట్ లింక్ ఇదే! రిజల్ట్ ఇలా చూసుకోండి!

    అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, రోల్ నెంబరు వివరాలు నమోదుచేసి ఫలితాలను చూసుకోవచ్చు. Read More

  5. Waltair Veerayya Songs : శృతితో చిరు మరో మెలోడీ - ఆమెకు అందం, ఆయనకు తొందర ఎక్కువ

    Neekemo Andamekkuva Song - Waltair Veerayya Movie : 'వాల్తేరు వీరయ్య'లో మరో పాట మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. Read More

  6. Unstoppable 2 : 'అన్‌స్టాపబుల్‌ 2'లో వీర లెవల్ మాస్ ఎపిసోడ్ లోడింగ్ - ఫిక్స్ అయిపోండి, సంక్రాంతికి రీసౌండ్

    'అన్‌స్టాపబుల్‌ 2' టాక్ షోలోకి 'వీర సింహా రెడ్డి' టీమ్ విచ్చేసింది. హీరోయిన్లు హానీ రోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, దర్శకుడు గోపీచంద్ మలినేని, నిర్మాత నవీన్ ఎర్నేని, రవి శంకర్ సందడి చేశారు.  Read More

  7. Sachin Centuries Record: సచిన్ సెంచరీల రికార్డు - ఎవరెంత దూరంలో ఉన్నారు? - ఎవరికి అవకాశం ఉంది?

    సచిన్ అత్యధిక సెంచరీల రికార్డు బద్దలు కొట్టే సత్తా ఎవరికి ఉంది? Read More

  8. Ishan Kishan: ఇషాన్ కిషన్‌ను మరో కరుణ్ నాయర్ చేస్తారా? - బాగా ఆడినా ఫలితం లేదా?

    భారత బ్యాటర్ ఇషాన్ కిషన్ మరో కరుణ్ నాయర్ లాగా అవుతాడా? Read More

  9. చలికాలంలోనే ఎక్కువమంది గుండెపోటుకు గురవుతారు, ఎందుకు?

    చలికాలంలో గుండెపోటు కేసులు ఎక్కువగా నమోదవుతాయి, మరణాలు కూడా అధికంగానే సంభవిస్తాయి. Read More

  10. ITR File: ఆదాయ పన్ను ఫైల్‌ చేయడం రాకెట్‌ సైన్సేమీ కాదు, ఇలా సులభంగా చేసేయొచ్చు

    పన్ను చెల్లించదగిన ఆదాయం లేకపోయినా, అనేక కారణాల వల్ల చాలామంది ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేస్తారు. Read More