1. RGV Tweet: చంద్రబాబు, పవన్ భేటీపై వర్మ ట్వీట్ దుమారం, మండిపడుతున్న ఏపీ కాపు నేతలు

    దర్శకుడు రాంగోపాల్ వర్మ నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. ప్యాకేజీల కోసం కామెంట్లు చేయటం వర్మకు అలవాటని కాపు నాడు నేతలు సీరియస్ అయ్యారు.. Read More

  2. ChatGPT: గూగుల్‌నే వణికిస్తున్న AI - ఇంటర్నెట్ సెర్చింగ్ మారిపోనుందా?

    ప్రతీ పదేళ్లకు ఒకసారి టెక్నాలజీ మరో స్థాయికి వెళ్తుంది. ఈ పదేళ్లలో అలా తీసుకెళ్లే టెక్నాలజీనే చాట్‌జీపీటీ. Read More

  3. 240W Fast Charging: మ్యాగీ కంటే ఫాస్ట్‌గా ఫోన్ చార్జింగ్ - సూపర్ ఫాస్ట్ టెక్నాలజీతో సాధ్యమే!

    ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త స్మార్ట్ ఫోన్‌లో 240W ఫాస్ట్ చార్జింగ్‌ను అందించనుంది. Read More

  4. ICAI CA result: రేపు సీఐ ఇంటర్, ఫైనల్ ఫలితాల వెల్లడి! రిజల్ట్ ఇలా చూసుకోండి!

    అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, రోల్ నెంబరు వివరాలు నమోదుచేసి ఫలితాలను చూసుకోవచ్చు. Read More

  5. Mission Majnu: రష్మిక డైరెక్ట్ ఓటీటీ సినిమా - ట్రైలర్ వచ్చింది చూశారా?

    సిద్ధార్థ్ మల్హోత్రా, రష్మిక మందన్న జంటగా నటించిన మిషన్ మజ్ను ట్రైలర్ విడుదల అయింది. Read More

  6. Samantha: గుణశేఖర్ మాటలకు సమంత కన్నీరు - ఏమన్నాడంటే?

    శాకుంతలం ట్రైలర్ లాంచ్‌లో గుణశేఖర్ మాటలకు సమంత ఎమోషనల్ అయ్యారు. Read More

  7. Virat Kohli: రోహిత్, విరాట్‌ల టీ20 కెరీర్ ముగిసినట్లేనా? - ద్రవిడ్ మాటలకు అర్థం ఏంటి?

    టీ20 జట్టులో ఇక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు చోటు దక్కడం కష్టమే అనిపిస్తుంది. Read More

  8. Sachin Centuries Record: సచిన్ సెంచరీల రికార్డు - ఎవరెంత దూరంలో ఉన్నారు? - ఎవరికి అవకాశం ఉంది?

    సచిన్ అత్యధిక సెంచరీల రికార్డు బద్దలు కొట్టే సత్తా ఎవరికి ఉంది? Read More

  9. Lemon Water: తేనె, నిమ్మరసం కలిపిన నీళ్ల తాగుతున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి

    పొద్దున్నే టీ, కాఫీల కంటే కూడా గోరువెచ్చని నిమ్మకాయ నీళ్లు తేనె కలుపుకొని తీసుకోవడం చాలా మంచిదని అనుకుంటారు. అయితే ఈ డ్రింక్ నిజంగా అందరికీ మేలే చేస్తుందా అనేది అనుమానమే అని నిపుణులు అంటున్నారు. Read More

  10. Petrol-Diesel Price 10 January 2023: చైనా రీ-ఓపెనింగ్‌తో చమురుకు రెక్కలు, మీ ప్రాంతంలో ఇవాళ పెట్రోల్‌ ధర ఇది

    బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 2.29 డాలర్లు పెరిగి 80.86 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 2.46 డాలర్లు పెరిగి 76.23 డాలర్ల వద్ద ఉంది. Read More