1. General elections in February : ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ? కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?

    general elections : ఫిబ్రవరిలోనే సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ అవుతుందా ? ఎన్నికల సంఘం ఏర్పాట్లకు అదే సంకేతమా ? Read More

  2. Instagram New Feature: ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్ - డేటా మరింత సేఫ్ అయ్యేలా!

    Instagram New Privacy Feature: ఇన్‌స్టాగ్రామ్ కొత్త ప్రైవసీ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. అదే యాక్టివిటీ ఆఫ్ ఫీచర్. Read More

  3. Infinix Smart 8 HD: రూ.ఆరు వేలకే స్మార్ట్ ఫోన్ - భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే - ఇన్‌ఫీనిక్స్ కొత్త ఫోన్ వచ్చేసింది!

    Infinix Smart 8 HD Specifications: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఇన్‌ఫీనిక్స్ తన కొత్త ఫోన్ స్మార్ట్ 8 హెచ్‌డీని మనదేశంలో లాంచ్ చేసింది. Read More

  4. TS LAWCET: టీఎస్‌ లాసెట్ - 2023 తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, ముఖ్య తేదీలివే!

    TS LAWCET విడత కౌన్సెలింగ్  డిసెంబరు 11 నుంచి ప్రారంభం కానుంది. డిసెంబరు 13 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి డిసెంబరు 19న సీట్లను కేటాయించనున్నారు. Read More

  5. Naa Saami Ranga song: నా సామి రంగ - మాసీ & క్యాచీ సాంగ్‌తో వచ్చిన నాగార్జున

    Yettukelli Povalanipisthunde full song out now: నాగార్జున హీరోగా విజయ్ బిన్ని దర్శకత్వంలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న 'నా సామి రంగ'లో ఫస్ట్ సింగిల్ 'ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుంది' విడుదలైంది.  Read More

  6. Tripti Dimri: నెట్టింట్లో త్రిప్తికి ఫుల్ క్రేజ్, ‘యానిమల్‌’ తర్వాత ఓ రేంజ్​లో పెరిగిన ఇన్‌స్టా ఫాలోవర్స్‌!

    Tripti Dimri : ‘యానిమల్‌’ చిత్రంతో నటి త్రిప్తి దిమ్రి బాగా పాపులర్ అయ్యింది. ఈ సినిమాలో జోయాగా నటించి కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. సోషల్ మీడియాలోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. Read More

  7. Hockey Men's Junior World Cup: క్వార్టర్‌ ఫైనల్‌కు యువ భారత్‌, కెనడాపై ఘన విజయం

    FIH Hockey Men’s Junior World Cup: మలేషియా వేదికగా జరుగుతున్న జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌లో యువ భారత జట్టు సత్తా చాటింది. కెనడాను చిత్తుచిత్తుగా ఓడించి క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. Read More

  8. FIH Hockey Men’s Junior World Cup: రెండో మ్యాచ్‌లో యువ భారత్‌కు షాక్‌ , స్పెయిన్‌పై పరాజయం

    FIH Hockey Men’s Junior World Cup: జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌ గెలిచి ఊపు మీదున్న యువ భారత్‌కు షాక్‌ తగిలింది. పూల్‌-సీలో స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 1-4 తేడాతో పరాజయం పాలైంది. Read More

  9. Diabetic Coma : డయాబెటిక్ కోమాకి కారణాలు ఇవే.. ప్రాణాలమీదకి తెచ్చే సమస్యకు చెక్ పెట్టొచ్చా?

    Diabetic Coma Causes : డయాబెటిక్ పేషెంట్స్ ఆరోగ్య పరిస్థితి ఎంత సున్నితంగా ఉంటుందో మన అందరికీ తెలుసు. అయితే మీకు డయాబెటిక్ కోమా గురించి తెలుసా? Read More

  10. Gold-Silver Prices Today: జాబ్స్‌ దెబ్బకు భారీగా తగ్గిన గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 78,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More