ABP Desam Top 10, 9 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 9 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు. Read More
Whatsapp Chat Transfer: క్యూఆర్ కోడ్ స్కాన్‌తో వాట్సాప్ ఛాట్ ట్రాన్స్‌ఫర్ - ఆండ్రాయిడ్, ఐఫోన్‌ల్లో ఎలా చేయాలంటే?
క్యూఆర్ కోడ్ ద్వారా ఛాట్లు ట్రాన్స్‌పర్ చేసుకునే ఫీచర్‌ను వాట్సాప్ తీసుకువచ్చింది. Read More
ChatGPT: మొదటిసారి పతనం చూసిన ఛాట్‌జీపీటీ - జూన్‌లో 9.7 శాతం డ్రాప్!
ఛాట్‌జీపీటీ మొట్టమొదటిసారి డౌన్‌ఫాల్‌ను చవిచూసింది. Read More
Agriculture Diploma: వ్యవసాయ డిప్లొమా కోర్సులకు 12 నుంచి కౌన్సెలింగ్, ఈ సర్టిఫికేట్లు సిద్ధం చేసుకోండి!
Agriculture Diploma Courses: వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో 2023-24 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం జులై 12 నుంచి 15 వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ వెంకటరమణ తెలిపారు. Read More
భోళా శంకర్ సాంగ్ ప్రోమో, రవితేజ కొత్త సినిమా ప్రకటన - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
విజయ్ 'లియో' లో రామ్ చరణ్ గెస్ట్ రోల్ - అసలు నిజం ఇదే!
లోకేష్ కనకరాజు దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న 'లియో' మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ రోల్ చేస్తున్నారని వార్త ఇటీవల వచ్చిన సంగతి తెలిసిందే. ఆ వార్తలో ఎటువంటి నిజం లేదని తెలుస్తోంది. Read More
Novak Djokovic: జకో.. 350 యోధుడు! సెరెనా, ఫెదరర్ రికార్డు సమం!
Novak Djokovic: టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ రికార్డుల పరంపర కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆధునిక టెన్నిస్‌లో ఇక అంతా తన వెనకే అన్నట్టుగా చెలరేగుతున్నాడు. Read More
Wimbledon 2023: వింబూల్డన్‌ను తాకిన ‘నాటు నాటు’ క్రేజ్ - జకో, అల్కరాస్‌ల ఫోటో వైరల్
లండన్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక వింబూల్డన్ టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. వింబూల్డన్ లో కూడా ‘నాటు నాటు’ క్రేజ్ సొంతం చేసుకుంది. Read More
Pudina Paneer Curry: టేస్టీ పుదీనా పన్నీర్ కర్రీ, చపాతీకి సూపర్ జోడి
పుదీనా పన్నీర్ కలిపి చేసే కర్రీ అద్భుతంగా ఉంటుంది. Read More
Adani Stock Sale: అదానీ దూకుడు! రూ.11,330 కోట్లు సమీకరించిన గ్రూప్
Adani Stock Sale: బిలియనీర్ గౌతమ్ అదానీ మళ్లీ దూకుడు కనబరుస్తున్నారు. మూడు కంపెనీల్లో వాటాలు అమ్మడం ద్వారా రూ.11,330 కోట్లు (1.38 బిలియన్ డాలర్లు) సమీకరించారు. Read More
ABP Desam Top 10, 9 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
09 Jul 2023 09:00 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 9 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 9 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
09 Jul 2023 09:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -