Prajapalana: ప్రజాపాలన అమలుకు సీఎం రేవంత్ కీలక నిర్ణయం - కేబినెట్ సబ్ కమిటీ నియామకం
Telangana Secretariat: తెలంగాణ సచివాలయంలో ప్రజాపాలన దరఖాస్తులపై రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం (జనవరి 8) ఒక సమీక్షా సమావేశం జరిగింది. Read More
Vivo Y28 5G: రూ.14 వేలలోపే వివో 5జీ ఫోన్ - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Vivo New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త 5జీ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే వివో వై28 5జీ. Read More
Google Account Security Flaw: గూగుల్ అకౌంట్ పాస్‌వర్డ్ లేకపోయినా యాక్సెస్ చేస్తున్న హ్యాకర్లు - ఎలా అంటే?
Google Security Flaw: గూగుల్ అకౌంట్ పాస్‌వర్డ్ లేకపోయినా యాక్సెస్ చేసే మార్గాన్ని హ్యాకర్లు కనుగొన్నారు. Read More
NEET PG: జులై మొదటి వారంలో 'నీట్ పీజీ-2024' పరీక్ష, NEXT ఈ ఏడాదికి లేనట్లే!
దేశంలోని మెడికల్ కాలేజీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'నీట్ పీజీ-2024' పరీక్షను జులై మొదటి వారంలో నిర్వహించనున్నారు. ఆగస్టు మొదటి వారంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. Read More
Devara Glimpse: సముద్రాన్ని రక్తంతో నింపేసిన తారక్ - ‘దేవర’ గ్లింప్స్ చూశారా?
Devara: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘దేవర’ గ్లింప్స్‌ను మేకర్స్ రివీల్ చేశారు. Read More
Dil Raju: ‘తప్పుడు వార్తలు రాస్తే తాట తీస్తా’ - మీడియాకు దిల్ రాజు వార్నింగ్!
Dil Raju Speech: ప్రముఖ నిర్మాత దిల్ రాజు తనపై వస్తున్న వివాదాల గురించి మాట్లాడారు. మీడియాకు వార్నింగ్ కూడా ఇచ్చారు. Read More
Rafael Nadal : ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు నాదల్ దూరం - గాయంతో వైదొలిగిన దిగ్గజం
Rafael Nadal: 22 సార్లు గ్రాండ్ స్లామ్ టైటిల్ గెల్చుకున్న స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫేల్ నాదల్ కండరాల్లో చీలిక గాయం కారణంగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరమయ్యాడు. Read More
Archer Jyothi Surekha: సురేఖ ఆవేదనపై స్పందించిన హైకోర్టు, ఏమందంటే?
Archer Jyothi Surekha: వెన్నం జ్యోతి సురేఖ దాఖలు చేసిన ఫిర్యాదుపై హైకోర్టు స్పందించింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఖేల్‌రత్న అవార్డు ఎంపిక కమిటీకి సైతం నోటీసులు జారీచేసింది. Read More
Tips for A Healthy Lifestyle : మీ ఇంట్లో ఆ ఒక్క మార్పు చేస్తే.. శారీరక, మానసిక ప్రయోజనాలు మీవే
Organized Room Benefits : మీ మానసిక, శారీరక ఆరోగ్యంలో క్లీనింగ్, ఆర్గనైంజింగ్ అనేది ఎంత ప్రభావం చూపిస్తుందో తెలుసా? మీరు మీ రూమ్‌ని ఆర్గనైజ్ చేసుకుంటే ఎన్ని ఫలితాలు పొందవచ్చో తెలుసా? Read More
mAadhaar App: ఎంఆధార్‌లో ఫ్యామిలీ మెంబర్లను యాడ్ చేయడం చాలా ఈజీ, అందరి వివరాలు మీ దగ్గరే
AADHAR Updates: మీ కుటుంబ సభ్యుల ఆధార్ నంబర్లతో లింక్ అయిన మొబైల్ ఫోన్‌ను దగ్గర పెట్టుకోవాలి. Read More
ABP Desam Top 10, 8 January 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
08 Jan 2024 09:00 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 8 January 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 8 January 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
08 Jan 2024 09:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -