1. students strike: నూజివీడు ట్రిపుల్ ఐటీ వద్ద విద్యార్థుల ఆందోళన

    నూజివీడు ట్రిపుల్ ఐటీ(Nujiveedu Triple IT)లో ఐదువేల మంది విద్యార్థులు ఆకలి కేకలతో ఇబ్బంది పడుతున్నారు. నాసిరకం భోజనం పెడతున్నారని 5వేల మంది విద్యార్థులు ఆందోళనకు దిగారు. Read More

  2. Cricket World Cup: వరల్డ్ కప్ కోసం కొత్త ప్లాన్లు లాంచ్ చేసిన ఎయిర్‌టెల్, జియో - డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఫ్రీ కూడా!

    క్రికెట్ వరల్డ్ కప్ కోసం ఎయిర్‌టెల్, జియో కొత్త ప్లాన్లు లాంచ్ చేశాయి. Read More

  3. OnePlus Tab Go: వన్‌ప్లస్ బడ్జెట్ ట్యాబ్ వచ్చేసింది - రూ.20 వేలలోపే భారీ డిస్‌ప్లే, పెద్ద బ్యాటరీ!

    వన్‌ప్లస్ ప్యాడ్ గో కొత్త ట్యాబ్లెట్ మనదేశంలో లాంచ్ అయింది. Read More

  4. CBSE Exams: సీబీఎస్‌ఈ 9, 11వ తరగతుల రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

    సీబీఎస్‌ఈ 9, 11వ తరగతుల రిజిస్ట్రేషన్ గడువును అక్టోబరు 25 వరకు పొడిగించారు. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. Read More

  5. టాలీవుడ్ హీరో నవదీప్‌కు ఈడీ నోటీసులు జారీ

    టాలీవుడ్ హీరో నవదీప్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 10న ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. మరోవైపు డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఉన్నాయంటూ, హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే పలు సార్లు విచారించారు. Read More

  6. రాహుల్ సంఘ్విగా అర్జున్ రాంపాల్, వరుణ్ తేజ్, లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  7. India at Asian Games 1951 to 2013: ఆసియా క్రీడల్లో గర్జించిన భారత్ @107 - తొలి ఎడిషన్ నుంచి ఓవరాల్ రికార్డులివే

    Asian Games 2023 India Medal Tally: చైనాలోని హంగ్జౌలో జరిగిన ఏషియన్ గేమ్స్ లో భారత్ ఏకంగా 107 పతకాలు పతకాలు సాధించగా.. అందులో 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్య పతకాలున్నాయి.  Read More

  8. Asian Games 2023: బ్యాడ్మింటన్‌లో భారత్ కు తొలి స్వర్ణం- చరిత్ర సృష్టించిన సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌ శెట్టి

    India badminton gold medal winners: బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో ఏషియన్ గేమ్స్ చరిత్రలో తొలిసారిగా స్వర్ణ పతకం భారత్ కైవసం చేసుకుంది. కొరియా జోడీపై నెగ్గి స్వర్ణాన్ని ముద్దాడారు. Read More

  9. Dahi Kebabs Recipe : వీకెండ్ స్పెషల్ దహీ కబాబ్స్.. రెసిపీ చాలా ఈజీ..

    సాయంత్రం వేళ కొత్తగా ఏమైనా స్నాక్స్ తినాలనుకుంటే ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటే దహీ కబాబ్స్ ట్రై చేయవచ్చు. కెలరీలు తక్కువ.. టేస్ట్ ఎక్కువగా ఉండే రెసిపీ ఇదే. Read More

  10. 2000 Rupee Notes: రూ.2 వేల నోట్లను 8వ తేదీ తర్వాత కూడా మార్చుకోవచ్చు, షరతులు వర్తిస్తాయి

    రూ. 12,000 కోట్ల విలువైన ఈ నోట్లు ఇప్పటికీ మార్కెట్‌లోనే ఉన్నాయి. Read More