YSRCP News: వైసీపీ ఎమ్మెల్సీ సోదరుడు దారుణ హత్య - కర్నూలులో కలకలం
Pothula Sunitha: సోదరుడు రాము కర్నూలు జిల్లాలో దారుణ హత్యకు గురయ్యాడు. 57 ఏళ్ల రామును కర్నూలు జిల్లా పెండేకల్లు రైల్వే జంక్షన్ లో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. Read More
Google Account Security Flaw: గూగుల్ అకౌంట్ పాస్‌వర్డ్ లేకపోయినా యాక్సెస్ చేస్తున్న హ్యాకర్లు - ఎలా అంటే?
Google Security Flaw: గూగుల్ అకౌంట్ పాస్‌వర్డ్ లేకపోయినా యాక్సెస్ చేసే మార్గాన్ని హ్యాకర్లు కనుగొన్నారు. Read More
Infinix Smart 8: రూ.ఏడు వేలలోపే ఇన్‌ఫీనిక్స్ కొత్త ఫోన్ - 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమెరాతో!
Infinix New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఇన్‌ఫీనిక్స్ తన కొత్త బడ్జెట్ ఫోన్‌ను త్వరలో మనదేశంలో లాంచ్ చేయనుందని తెలుస్తోంది. Read More
Computer Seats: ఇంజినీరింగ్ కాలేజీల్లో మరిన్ని కంప్యూటర్ సైన్స్ సీట్లు, పరిమితి ఎత్తివేసిన ఏఐసీటీఈ!
తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం(2024-25) నాటికి మరిన్ని సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధిత సీట్లు అధికంగా ఉండనున్నాయి. Read More
Animal Movie: మీరే పెద్ద అబద్దం, జావేద్ అక్తర్ విమర్శలపై ‘యానిమల్‘ టీమ్ స్ట్రాంగ్ కౌంటర్
Animal Movie: ‘యానిమల్’ మూవీపై ప్రముఖ సినీ రచయిత జావేద్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సినిమాలు సమాజానికి ఎంతో ప్రమాదకరమన్నారు. ఆయన వ్యాఖ్యలకు చిత్రబృందం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. Read More
Sai Dharam Tej: 'యాక్సిడెంట్ తర్వాత జీవితం బాగుంది, ‘యానిమల్’ లాంటి సినిమా చేయాలనుంది'
Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తన కెరీర్లో ఎదుర్కొన్న కిష్ట పరిస్థితుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవితం కష్టాలను పరిచయం చేయడంతో పాటు వాటిని ఎదుర్కొనే శక్తిని ఇస్తుందన్నారు. Read More
Archer Jyothi Surekha: సురేఖ ఆవేదనపై స్పందించిన హైకోర్టు, ఏమందంటే?
Archer Jyothi Surekha: వెన్నం జ్యోతి సురేఖ దాఖలు చేసిన ఫిర్యాదుపై హైకోర్టు స్పందించింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఖేల్‌రత్న అవార్డు ఎంపిక కమిటీకి సైతం నోటీసులు జారీచేసింది. Read More
MS Dhoni: రూ.15 కోట్లు మోసపోయిన ధోనీ, కోర్టును ఆశ్రయించిన మహీ
MS Dhoni: ఒప్పందాన్ని ఉల్లంఘించి తనను రూ.15కోట్ల మేర మోసం చేసిన మాజీ భాగస్వాములపై ఎంఎస్ ధోనీ కోర్టుకెక్కారు. వారిపై కేసు పెట్టారు. Read More
Parenting Tips : పిల్లల మెదడును యాక్టివ్ ఉంచేందుకు ఇలాంటి క్రియేటివ్ పనులు చేయించండి
Creative Ways to Engage Children : వారంలో 6 రోజులు పిల్లలు స్కూల్‌కి వెళ్లిపోతారు. మీరు ఉద్యోగాలకు వెళ్లిపోతారు. ఇద్దరూ ఉండేది ఆదివారమే. కాబట్టి ఆ రోజు పిల్లలతో మీరు ఇలాంటి పనులు చేయండి. Read More
Petrol Diesel Price Today 07 Jan: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
WTI క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 1.76 డాలర్లు పెరిగి 73.95 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 1.31 డాలర్లు పెరిగి 78.76 డాలర్ల వద్ద ఉంది. Read More
ABP Desam Top 10, 7 January 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
07 Jan 2024 09:00 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 7 January 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 7 January 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
07 Jan 2024 09:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -