1. దేశంలోనే తొలి AI టీచర్, పాఠాలు చెబుతున్న రోబో పంతులమ్మ - ప్రత్యేకతలివే

    AI Teacher in Kerala: కేరళలోని ఓ స్కూల్‌లో తొలి AI టీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చి పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. Read More

  2. Jio Best Plan: ఈ జియో ప్లాన్‌తో 6 జీబీ డేటా ఫ్రీ - బోలెడన్నీ ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్ కూడా!

    Jio Rs 398 Plan: జియో రూ.398 ప్లాన్‌ ద్వారా మంచి లాభాలను అందించనుంది. Read More

  3. Vivo V29e Price Cut: వివో వీ29ఈపై ధర తగ్గించిన కంపెనీ - ఇప్పుడు ఎంతంటే?

    Vivo V29e: వివో తన కొత్త స్మార్ట్ ఫోన్ వీ29ఈ ధరని మనదేశంలో తగ్గించింది. ప్రస్తుతం దీని ధర రూ.25,999గా ఉంది. Read More

  4. APSET 2024: ఏపీ సెట్‌ దరఖాస్తు గడువు పెంపు, చివరితేది ఎప్పుడంటే?

    ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న 'ఏపీసెట్-2024' దరఖాస్తు గడువును మార్చి 14 వరకు పొడిగించినట్లు ఏపీసెట్‌ మెంబర్‌ సెక్రటరీ ఆచార్య జి.ఎం.జె రాజు మార్చి 6న ఒక ప్రకటనలో తెలిపారు. Read More

  5. Valari Movie Review - వళరి రివ్యూ: ETV Winలో హారర్ థ్రిల్లర్ - రితికా సింగ్ కొత్త సినిమా బావుందా? భయపెడుతుందా?

    OTT Review - Valari movie streaming on ETV Win App: శ్రీరామ్, 'గురు' ఫేమ్ రితికా సింగ్ జంటగా నటించిన 'వళరి' ఈటీవీ విన్ యాప్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ హారర్ థ్రిల్లర్ ఎలా ఉందో రివ్యూలో చూడండి. Read More

  6. Manjummel Boys: రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన మలయాళీ మూవీ, ఆ రికార్డు బద్దలు కొట్టేనా?

    మలయాళీ మూవీ ‘మంజుమ్మెల్ బాయ్స్’ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. రూ. 5 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ. 100 కోట్లు సాధించింది. అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళీ సినిమాగా నిలిచే ప్రయత్నం చేస్తోంది. Read More

  7. Pakistani boxer: నీ దుంప తెగ ఎంత పనిచేశావ్‌ రా, దొంగతనం చేసి మాయమైన పాక్‌ బాక్సర్‌

    Pakistani boxer : అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ పరువు మరోసారి పోయింది. ఎప్పుడూ భారత్‌పై అక్కసు వెళ్లగక్కే దాయాది దేశం పరువు... విదేశాల్లో నడిరోడ్డుపాలైంది. Read More

  8. Sai Praneeth Retirement: అంతర్జాతీయ బ్యాడ్మింటన్ నుండి సాయి ప్రణీత్ రిటైర్మెంట్

    Shuttler Sai Praneeth Retirement : హైదరాబాద్‌కు చెందిన స్టార్ షట్లర్ బి సాయి ప్రణీత్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. Read More

  9. Kids Diet Tips for Exams : పరీక్షల సమయంలో పిల్లలకు ఇలాంటి ఫుడ్స్ పెడితే మంచిది

    Kids Diet : పరీక్షల సమయం వచ్చేసింది. ఈ సమయంలో పిల్లల ఆరోగ్యాన్ని డిస్టర్బ్ చేయని, ఏకాగ్రతను కోల్పోని, జ్ఞాపకశక్తిని, దృష్టిని మెరుగుపరిచేందుకు.. వారి ఫుడ్​ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.  Read More

  10. Special Schemes: మహిళల కోసమే ఉన్న ప్రత్యేక పథకాలివి, చాలామందికి వీటి గురించి తెలీదు

    సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను స్థాపించే మహిళలకు ఎలాంటి తనఖా లేకుండానే కోటి రూపాయల వరకు లోన్‌ అందజేస్తోంది. Read More