1. ABP Desam Top 10, 6 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Afternoon Headlines, 6 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు. Read More

  2. Best Internet Browers: గూగుల్ కాకుండా బెస్ట్ సెర్చింజన్లు ఇవే - టాప్ 5 స్థానాల్లో ఏం ఉన్నాయి?

    బ్రౌజర్లలో గూగుల్ నంబర్ వన్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. మరి దాని తర్వాతి స్థానాల్లో ఏం ఉన్నాయి? Read More

  3. YouTube Shorts New Feature: సరికొత్త ఫీచర్లతో యూట్యూబ్ షార్ట్స్- అచ్చం టిక్‌ టాక్ లాగే ఉండబోతోంది!

    యూట్యూబ్ షార్ట్స్ సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను అలరించబోతోంది. టిక్‌ టాక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ ను ఇష్టపడే వారికి ఈ లేటెస్ట్ ఫీచర్లు మరింత నచ్చే అవకాశం ఉంది. Read More

  4. తెలంగాణ బీసీ గురుకులాల్లో బీఎస్సీ అగ్రికల్చర్‌ దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

    తెలంగాణలోని మహాత్మా జోతిబా ఫులే బీసీ గురుకులాల్లో బీఎస్సీ కోర్సులో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. దరఖాస్తు గడువు జులై 31తోనే ముగియగా.. ఆగస్టు 16 వరకు పొడిగించారు. Read More

  5. Jailer: కార్పొరేట్ ఆఫీసులకు పాకిన ‘జైలర్’ ఫీవర్ - ఆగస్టు 10న మూకుమ్మడి సెలవులు!

    ‘జైలర్’ సినిమా విడుదల సందర్భంగా ఆఫీసులకు సెలవు ప్రకటించారు. Read More

  6. ఆఫీసులకు ‘జైలర్’ హాలిడే, కళ్యాణ్‌రామ్ ‘డెవిల్’ రిలీజ్ డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  7. Zuck Vs Musk: కేజ్‌లో కొట్లాడుకోనున్న మస్క్, మార్క్ - లైవ్ స్ట్రీమింగ్ కూడా!

    మార్క్ జుకర్‌బర్గ్, ఎలాన్ మస్క్ కేజ్ ఫైట్‌లో తలపడనున్నారని అధికారికంగా ప్రకటించారు. Read More

  8. Australian Open Badminton Final: ఫైనల్ పోరులో తడబడ్డ ప్రణయ్ - ఆస్ట్రేలియా ఓపెన్ హాంగ్ యాంగ్‌దే

    Australian Open 2023 Final Badminton: ఈ ఏడాది రెండో బీడబ్ల్యూఎఫ్ టూర్ టైటిల్ సాధించాలని కలలుకన్న భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్‌కు నిరాశే మిగిలింది. Read More

  9. దొండకాయలను చులకనగా చూస్తున్నారా? వీటిని తింటే ఆ సమస్యలన్నీ దూరం

    దొండకాయలను ఎక్కువమంది తినేందుకు ఇష్టపడరు. Read More

  10. Latest Gold-Silver Price 06 August 2023: పసిడి మెరుపులు - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 78,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More