ఎలన్ మస్క్‌పై పిటిషన్ వేసిన మాజీ భార్య, కొడుకుని చూడనివ్వడం లేదని కోర్టుకి
Elon Musk sued: ఎలన్ మస్క్‌పై మాజీ భార్య గ్రిమ్స్ పిటిషన్ వేసింది. Read More
Flipkart iPad Offer: కొత్త ట్యాబ్ కొనాలనుకుంటున్నారా? - రూ.20 వేలలోపే యాపిల్ ఐప్యాడ్!
ఫ్లిప్‌కార్ట్‌లో యాపిల్ ఐప్యాడ్‌పై భారీ ఆఫర్లు లభించే అవకాశం ఉంది. Read More
Whatsapp Channels: ‘వాట్సాప్ ఛానెల్స్’ చిరాకు పెడుతున్నాయా? ఇలా హైడ్ చేసుకోండి!
వాట్సాప్ సరికొత్తగా తీసుకొచ్చిన ఫీచర్ ‘వాట్సాప్ ఛానెల్స్’. ఫోన్ నంబర్ లేకుండానే ప్రముఖులను యూజర్లు ఫాలో కావచ్చు. ఈ ఫీచర్ నచ్చని వాళ్లు హైడ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. Read More
JNTU Admissions: జేఎన్‌టీయూహెచ్‌లో పార్ట్ టైమ్ పీజీ కోర్సులు, అర్హతలివే!
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూహెచ్)-పార్ట్ టైమ్ పీజీ కోర్సుల్లో దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. Read More
రణ్‌బీర్, యష్ ‘రామాయణం’, రామ్‌చరణ్, ధోని మీటింగ్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Sanya Malhotra: నాలో నేను బాధపడుతున్నా, ‘జవాన్’ బ్యూటీ ఆవేదన- అసలు ఏం జరిగిందంటే?
బాలీవుడ్ బ్యూటీ సన్యా మల్హోత్రా సరికొత్త విషయాన్ని వెల్లడించింది. తాను ఇంపోస్టర్ సిండ్రోమ్ తో బాధపడుతున్నట్లు చెప్పింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. Read More
Asian Games 2023: ఆసియా గేమ్స్‌లో భారత్ పతకాల జోరు, ఆర్చరీలో స్వర్ణం, వాక్ రేస్‌లో కాంస్యం
Asian Games 2023: ఆసియా క్రీడల్లో ఆర్చరీ విభాగంలో భారత్ క్రీడాకారులు స్వర్ణం గెలుచుకున్నారు. Read More
Asian Games India Wins Gold: భారత్ ఖాతాలో మరో 2 స్వర్ణాలు - అన్ను రాణి, పారుల్ చౌదరి మన బంగారాలు!
Asian Games 2023 India Wins Gold Read More
Using Phone At Bathroom: టాయిలెట్‌లోకి ఫోన్ వద్దని చెబితే వినలే, చూడండి ఇప్పుడు ఎన్ని రోగాలో - ఈ సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త!
టాయిలెట్‌లో కూడా ఫోన్‌లో మునిగిపోవద్దని ఎన్నో అధ్యయనాల్లో చెప్పారు. అయినా మారడం లేదు.. దీంతో ప్రజలు అనేక రోగాలకు గురవ్వుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా పరిశోధకులే చెప్పారు. Read More
Cryptocurrency Prices: జస్ట్ పెరిగిన బిట్‌కాయిన్! మిక్స్‌డ్ జోన్లో క్రిప్టోలు
Cryptocurrency Prices Today: క్రిప్టో మార్కెట్లు బుధవారం మిశ్రమంగా ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. Read More
ABP Desam Top 10, 4 October 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
04 Oct 2023 09:01 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 4 October 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 4 October 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
04 Oct 2023 09:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -