ఆప్కాబ్ 60 ఏళ్ల ప్రయాణంలో రైతులకు అండగా నిలిచింది: సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ శుక్రవారం విజయవాడలో పర్యటించారు. నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ఏపీ సహకార బ్యాంక్ (ఆప్కాబ్) వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జగన్ కి అధికారులు ఘన స్వాగతం పలికారు. Read More
YouTube Shorts New Feature: సరికొత్త ఫీచర్లతో యూట్యూబ్ షార్ట్స్- అచ్చం టిక్ టాక్ లాగే ఉండబోతోంది!
యూట్యూబ్ షార్ట్స్ సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను అలరించబోతోంది. టిక్ టాక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ను ఇష్టపడే వారికి ఈ లేటెస్ట్ ఫీచర్లు మరింత నచ్చే అవకాశం ఉంది. Read More
Traffic Rules Violation: వణుకు పుట్టిస్తున్న AI కెమేరాలు - ఒక్క నెలలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా 32 లక్షల మందికి జరిమానా
ట్రాఫిక్ ఉల్లంఘనలపై కేరళ సర్కారు సీరియస్ గా వ్యవహరిస్తోంది. AI కెమెరాల సాయంతో అడ్డగోలుగా వాహనాలు నడిపేవారి ఆట కట్టిస్తోంది. ఒక్క నెలలో ఏకంగా 32 లక్షల మందికి జరిమానాలు విధించింది. Read More
CBSE Results: సీబీఎస్‌ఈ పదోతరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
సీబీఎస్‌ఈ పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆగస్టు 4న విడుదల చేసింది. సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. Read More
HBD Malavika Mohanan: వారియర్ రోల్‌లో అందాల భామ - మాళవిక మోహనన్ ‘తంగలాన్’ పోస్టర్ చూశారా?
‘తంగలాన్’ సినిమా నుంచి మాళవిక మోహనన్ పోస్టర్ విడుదల అయింది. Read More
‘ఓజీ’ టైటిల్ కన్ఫర్మ్, ‘దయ’ సిరీస్ రివ్యూ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
GM Gukesh: భారత చెస్ కు కొత్త రాజు - విష్షూ ఆధిపత్యానికి చెక్, గురువును మించిన గుకేశ్
మూడు దశాబ్దాల పాటు భారత చదరంగ క్రీడకు కర్త, కర్మ, క్రియగా ఉన్న విశ్వనాథన్ ఆనంద్ శిష్యుడు, యువ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ తాజాగా తన గురువునే అధిగమించాడు. Read More
Viral News: పదేేళ్లకే ఫుట్‌బాల్ మ్యాచ్ రిఫరీ - కలేజాస్ ‘ఖలేజా’ మూమలుగా లేదుగా!
ఫుట్‌బాల్ మ్యాచ్‌లలో రిఫరీ అంటే అంతర్జాతీయ స్థాయిలో అనుభవం ఉండి గేమ్ గురించి అన్ని నిబంధనలు తెలిసుండాలి. కానీ పదేండ్ల ఓ బాలుడు రిఫరీగా వ్యవహరిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. Read More
Brain Stroke App: ఈ యాప్ బ్రెయిన్ స్ట్రోక్‌ను ముందే పసిగట్టి అలర్ట్ చేస్తుందట!
ప్రాణాంతకమైన బ్రెయిన్ స్ట్రోక్ రాకముందుగానే కనిపెట్టి జీవితాన్ని నిలబెట్టుకోవచ్చని అమెరికన్ వైద్యులు చెబుతున్నారు. Read More
Cryptocurrency Prices: స్తబ్దుగా క్రిప్టో మార్కెట్లు - రూ.13,000 పెరిగిన BTC
Cryptocurrency Prices Today: క్రిప్టో మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ఉన్నాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు కొనుగోళ్లు చేపట్టారు. Read More
ABP Desam Top 10, 4 August 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
04 Aug 2023 09:00 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 4 August 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 4 August 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
04 Aug 2023 09:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -