1. ABP C Voter Survey Gujarat: మోదీని తిడితే అధికారంలోకి వచ్చేస్తారా? ఏబీపీ సీ ఓటర్ సర్వేలో షాకింగ్ ఫలితాలు

    ABP C Voter Survey Gujarat: ప్రధాని మోదీని తిడితే అధికారం సాధించటం సాధ్యమేనా అన్న అంశంపై సీ ఓటర్ సర్వే చేపట్టింది. Read More

  2. Whatsapp: త్వరలో వాట్సాప్ కొత్త ఫీచర్ - ఈసారి గ్రూపుల్లో కూడా!

    వాట్సాప్ తన కొత్త ఫీచర్‌ను త్వరలో తీసుకురానున్నట్లు ప్రకటించింది. Read More

  3. Parag Agrawal: ట్విట్టర్ నుంచి బయటకు వెళ్తూ, పరాగ్ అగర్వాల్ ఎంత డబ్బు తీసుకెళ్తారో తెలుసా?

    ట్విట్టర్ ఎట్టకేలకు ఎలన్ మస్క్ సొంతమైంది. 44 బిలియన్ డాలర్ల ట్విట్టర్ టేకోవర్ ఒప్పందం కంప్లీట్ అయినట్లు యుఎస్ మీడియా వెల్లడించింది. ఈ మేరకు ‘పక్షికి విముక్తి లభించింది’ అని మస్క్ ట్వీట్ చేశాడు. Read More

  4. SSC Exam Fee: పదోతరగతి పరీక్ష ఫీజు ఖరారు చేసిన ప్రభుత్వం, ఆలస్య రుసుముతో చివరితేది ఎప్పుడంటే?

    పదోతరగతి వార్షిక పరీక్ష ఫీజును నవంబరు 15 వరకు ఎలాంటి అపరాధరుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. ఆయా పాఠశాలల హెడ్‌ మాస్టర్లకు ఫీజును చెల్లించాలని విద్యార్థులకు సూచించారు. Read More

  5. Pushpa2: 'పుష్ప2' షూటింగ్ షురూ - బన్నీ కొత్త లుక్ వైరల్!

    పుష్ప - 2 కు సంబంధించి త్వరలోనే షూటింగ్ కు వెళ్లనున్నట్లు గతంలో ఓ పోస్టర్ ను విడుదల చేశారు. అయితే, ఎట్టకేలకు పుష్ప-2 సెట్స్ పైకి వచ్చింది. Read More

  6. Raghu Kunche As Hero : హీరోగా రఘు కుంచెకు ఛాన్స్ - నటుడిగా, సంగీత దర్శకుడిగా ఫుల్ బిజీ

    సంగీత దర్శకుడు రఘు కుంచె నటుడిగా మారిన సంగతి తెలిసిందే. త్వరలో ఆయన హీరోగా మారుతున్నారని వినికిడి. ఇప్పుడు ఇటు నటుడిగా, అటు సంగీత దర్శకుడిగా ఆయన బిజీ బిజీగా ఉన్నారు. Read More

  7. Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్‌

    Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More

  8. IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు

    IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More

  9. ఉదయాన్నే తలనొప్పా? ఎందుకు వస్తుందో తెలుసా?

    ఉదయం లేవగానే తలనొప్పిగా ఉండడం వల్ల డల్ గా రోజు మొదలవుతుంది. ఇటువంటి తలనొప్పి అంత త్వరగా తగ్గదు కూడా. పెయిన్ కిల్లర్ వేసుకొని త్వరగా తగ్గాలని ఎదురు చూడడం తప్ప మరో మార్గం కూడా కనిపించదు. Read More

  10. Gold-Silver Price 30 October 2022: పండుగ ఉత్సాహం చల్లబడడంతో దిగి వస్తున్న పసిడి, వెండి - రేట్లు ఇవాళ బాగానే తగ్గాయ్‌!

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 63,000 కు చేరింది. తెలంగాణవ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి. Read More