1. Bomb Threat on Iran Flight: విమానం గాల్లో ఉండగా బాంబు బెదిరింపు- భయంతో ఫ్లైయిట్‌ ఆపని పైలట్!

    Bomb Threat on Iran Flight: భారత గగనతలంలో ప్రవేశించిన తర్వాత ఓ ఇరాన్ విమానానికి బాంబ్ బెదిరింపులు వచ్చాయి. Read More

  2. 5G In India: మీ చేతిలో ఉన్న ఫోనే మీకున్న సూపర్ పవర్ - ఇది నిజం

    ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (IMC 2022) సదస్సులో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ భారత్‌లో 5G సేవల్ని శనివారం అధికారికంగా ప్రారంభించారు. Read More

  3. వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - జూమ్, గూగుల్ మీట్ తరహాలో!

    వాట్సాప్ వినియోగదారులకు కొత్త ఫీచర్‌ను కంపెనీ రోల్‌అవుట్ చేయనుంది. అదే వాట్సాప్ కాల్ లింక్స్. Read More

  4. MJPTBCWREIS Admissions: బీసీ గురుకులాల్లో డిగ్రీ ప్రవేశాలు, దరఖాస్తుకు కొద్దిరోజులే గడువు!

    ఏప్రిల్/ మే-2022లో సీనియర్ ఇంటర్మీడియట్ పరీక్షకు హాజరైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఎంబీసీ విద్యార్థులు ప్రవేశానికి అర్హులు. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు మించకూడదు. Read More

  5. God Father: చిరంజీవి 'గాడ్ ఫాదర్' టైటిల్ సాంగ్ వచ్చేసిందోచ్!

    'గాడ్ ఫాదర్' సినిమాలో టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. Read More

  6. Prabhas-Maruthi: ప్రభాస్‌తో హారర్ కామెడీ కాదు - కథ మారిందట!

    మారుతి దర్శకత్వంలో పని చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా కథ మారిందట. Read More

  7. Zero Gravity foot ball match: జీరో గ్రావిటీలో ఫుట్ బాల్ మ్యాచ్.. గిన్నిస్ బుక్ లో ప్లేస్

    Zero Gravity foot ball match:
    సముద్ర మట్టానికి 6,166 మీటర్ల ఎత్తులో జీరో గ్రావిటీలో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడిన ఆటగాళ్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స లో చోటు సంపాదించారు. ఆ ఆటను మీరూ చూసేయండి. Read More

  8. Roger Federer Farewell: జడివానకు, సుడిగాలికి దోస్తీ! డియరెస్ట్ ఎనిమీ కన్నీరు కార్చిన వేళ! ఇంతకు మించిన ఫేర్‌వెల్‌ ఉండదేమో!

    టెన్నిస్ చరిత్ర తన పొత్తిళ్లలో పదిలం గా దాచుకోవాల్సిన క్షణాలివి. మేరునగధీరుల్లా 20 ఏళ్లకు పైగా టెన్నిస్ సామ్రాజ్యాన్ని ఏలిన పోరాట యోధులు ఒకరి కోసం ఒకరు కంట తడి పెట్టిన క్షణాలివి. Read More

  9. Dussehra Recipes 2022: దసరాకు నేతితో చేసే ఈ స్వీట్ రెసిపీలతో నోరు తీపి చేసుకోండి

    Dussehra Recipes: దసరా వచ్చిందంటే చాలు ఇళ్లు పిండి వంటలతో ఘుమఘుమలాడిపోతాయి. Read More

  10. Petrol-Diesel Price, 3 October: పెట్రోల్, డీజిల్ ధరల మంట! నేడు చాలా చోట్ల రేట్లు పైపైకి

    Hyderabad Petrol Price హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు గత మూడు నెలలకు పైగా నిలకడగా ఉంటున్నాయి. నేడు పెట్రోల్ ధర రూ.109.66గా ఉంది. Read More