1. Supreme Court: ఎమ్మెల్యేలు, ఎంపీల భావ ప్రకటనపై అధిక పరిమితులు విధంచలేం: సుప్రీంకోర్టు

    SC on Ministers: ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల భావ ప్రకటనపై అధిక పరిమితులు విధించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. వారి వాక్ స్వాతంత్ర్యంపై ఎలాంటి అదనపు ఆంక్షలు విధించలేమని వివరించింది.  Read More

  2. iPhone Fold: యాపిల్ నుంచి అదిరిపోయే ఫోన్ - 2025లో మార్కెట్లోకి ‘ఐఫోన్ ఫోల్డ్‘ గ్రాండ్ ఎంట్రీ!

    యాపిల్ నుంచి సరికొత్త ఫోన్ అందుబాటులోకి రాబోతోంది. ‘ఐఫోన్ ఫోల్డ్’గా పిలువబడే ఈ మోబైల్ 2025లో మార్కెట్లోకి అడుగు పెట్టే అవకాశం ఉంది. Read More

  3. Whatsapp Tips: వాట్సాప్ ఎక్కువగా ఫోన్ స్టోరేజ్‌ను తినేస్తుందా? ఈ టిప్స్ ఫాలో అయితే సింగిల్ క్లిక్‌తో ప్రాబ్లమ్ సాల్వ్!

    వాట్సాప్ స్టోరేజ్‌ను క్లియర్ చేసుకోవడానికి ఉపయోగపడే టిప్స్. Read More

  4. GATE Hall Tickets: గేట్-2023 అడ్మిట్ కార్డుల వెల్లడి వాయిదా, ఎప్పుడంటే?

    నిర్వహణపరమైన కారణాల వల్ల వాయిదా వేసినట్లు ఐఐటీ కాన్పూర్ ఒక ప్రకటకనలో తెలిపింది. పరీక్ష అడ్మిట్ కార్డులను జనవరి 9 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. Read More

  5. Unstoppable2 With Prabhas : టర్కీలో బాలకృష్ణ కంటతడి, ఆస్పత్రిలో ప్రభాస్ - కృష్ణంరాజుకు 'అన్‌స్టాపబుల్‌ 2' నివాళి

    కృష్ణంరాజు మరణవార్త తెలిశాక తనను తానూ కంట్రోల్ చేసుకోలేకపోయానని నట సింహం బాలకృష్ణ అన్నారు. 'అన్‌స్టాపబుల్‌ 2'లో ప్రభాస్, ఆయనకు మధ్య కృష్ణం రాజు మరణం గురించి జరిగిన సంభాషణ... Read More

  6. Suma Adda: యాంకరింగ్‌కు బ్రేక్ ఇస్తున్నా అంటే ఇదా సుమా - కొత్త షోతో వస్తున్న బుల్లితెర జయమ్మ!

    తెలుగు బుల్లి తెర టాప్ యాంకర్ సుమ మరో సరికొత్త ప్రోగ్రాంతో వీక్షకుల ముందుకు రానుంది. ఆ ప్రోగ్రామ్ కు సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Read More

  7. Virat Kohli: సచిన్ రికార్డు కోహ్లీ బ్రేక్ చేస్తాడా - సీనియర్ క్రికెటర్ ఏం అంటున్నాడు?

    సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టగలడా? ఈ ప్రశ్నకు సంజయ్ బంగర్ ఏం సమాధానం ఇచ్చాడు. Read More

  8. IPL 2023: ఐపీఎల్ తర్వాతి సీజన్ ప్రారంభం ఎప్పుడు - స్పెషల్ ఏదంటే?

    ఐపీఎల్ 16 సీజన్ ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. Read More

  9. Back Pain: వెన్నునొప్పి వేధిస్తుందా? ఈ చిట్కాలు పాటించి ఉపశమనం పొందొచ్చు

    వెన్ను, నడుము నొప్పిగా ఉంటే ఏ పని కూడా సరిగా చేయలేరు. ఒక్కోసారి నిలబడటం, కూర్చోవడం కూడా కష్టం అయిపోతుంది. Read More

  10. BharatPe CEO Resigns: మళ్లీ వార్తల్లోకి ఎక్కిన భారత్‌పే, ఈసారి CEO సుహైల్ సమీర్ రాజీనామా

    తాత్కాలిక సీఈవోగా నలిన్ నేగికి బాధ్యతలు అప్పగించినట్లు అధికారిక ప్రకటనలో భారత్‌పే పేర్కొంది. Read More