Mamada SI : లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన నిర్మల్ జిల్లా మామడా ఎస్సై రాజు
నిర్మల్ జిల్లా మామడ ఎస్సై రాజు 10 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. Read More
Audio Video Calls on X: ట్విట్టర్‌లో ఆడియో, వీడియో కాల్స్ - ఫీచర్‌ను తీసుకొచ్చిన ఎలాన్ మస్క్!
ఎక్స్/ట్విట్టర్‌లో ఆడియో, వీడియో కాల్స్‌ను తీసుకువచ్చినట్లు ఎలాన్ మస్క్ అధికారికంగా ప్రకటించాడు. Read More
Whatsapp New Feature: వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్, ఇకపై ఓకే ఫోన్ లో రెండు అకౌంట్స్!
వాట్సాప్ నుంచి మరో చక్కటి ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు ఒకే ఫోన్ లో ఒకే వాట్సాప్ అకౌంట్ ఉండగా, ఇకపై రెండు అకౌంట్స్ మెయింటెయిన్ చేసుకోవచ్చు. Read More
Nursing Seats: బీఎస్సీ నర్సింగ్ సీట్ల కేటాయింపు పూర్తి, ఇంకా 987 సీట్లు మిగులు
నర్సింగ్ కళాశాలల్లో సీట్ల భర్తీకి సంబంధించి మొదటివిడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. కౌన్సెలింగ్‌లో పాల్గొన్న అభ్యర్థులకు విజయవాడలోని వైఎస్సార్ ఆరోగ్య వర్సిటీ సీట్లను కేటాయించింది. Read More
Manchu Vishnu: 'కన్నప్ప' షూటింగ్‌లో ప్రమాదం, మంచు విష్ణుకు గాయాలు!
‘కన్నప్ప‘ మూవీ షూటింగ్ లో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మంచు విష్ణుకు గాయాలు అయ్యాయి. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్ నిలిచిపోయింది. Read More
Indian 2 Movie: ‘భారతీయుడు 2’ నుంచి అదిరిపోయే అప్ డేట్, గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్
‘భారతీయుడు 2‘ సినిమా కోసం దేశ వ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. గ్లింప్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. Read More
Asian Para Games: విశ్వ క్రీడా వేదికపై భారత్ సత్తా , పారా ఆసియా గేమ్స్‌లో 100 దాటిన పతకాలు
Asian Para Games 2023: పారా గేమ్స్‌లో భారత అథ్లెట్లు అద్భుతం చేసారు. 29 స్వర్ణాలు, 31 రజతాలు, 51 కాంస్య పతకాలతో 111 పతకాలు సాధించి... అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశారు. Read More
Greg Chappell: ఆర్థిక సమస్యల్లో టీమిండియా మాజీ కోచ్... విరాళాలు సేకరిస్తున్న సన్నిహితులు
Greg Chappell: భారత జట్టు మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ పేదరికంలో మగ్గిపోతున్నారు. పదవిలో ఉన్నప్పుడు నోటి దురుసుతనంతో చెలరేగిపోయిన చాపెల్ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. Read More
Health Tips : రోగి నాలుకను డాక్టర్ ఎందుకు పరీక్షిస్తారో తెలుసా? ఇదిగో ఇందుకే!
నాలుక రంగు అనేక వ్యాధుల ముందే మనకు హెచ్చరిస్తుంది. తెల్లటి మచ్చలు కనిపిస్తే జాగ్రత్త వహించండి. నాలుక రంగులో వచ్చే మార్పులను చూసి, మనిషి ఆరోగ్యం బాగానే ఉందా లేదా అనేది అంచనా వేయవచ్చు. Read More
Bank Holiday: నవంబర్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు - దీపావళి, ఛత్ పూజ సహా చాలా పండుగలు
ప్రభుత్వ రంగ బ్యాంకులే కాకుండా ప్రైవేట్ బ్యాంకులకు కూడా హాలిడేస్ ఉన్నాయి. Read More
ABP Desam Top 10, 29 October 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
29 Oct 2023 09:01 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 29 October 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 29 October 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
29 Oct 2023 09:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -