1. Rajasthan Politics : కాంగ్రెస్ కు తలనొప్పిగా రాజస్థాన్ సంక్షోభం - ఢిల్లీకి చేరిన పైలట్, గెహ్లాట్ పంచాయతీ !

    రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం అంతకంతకూ పెరుగుతోంది. గెహ్లాట్ , పైలట్ లతో ఖర్గే భేటీ కానున్నారు. Read More

  2. BGMI: బీజీఎంఐ ఓపెన్ అవ్వట్లేదా - ఈ సింపుల్ ట్రిక్‌తో వెంటనే ఓపెన్ చేయండి!

    బీజీఎంఐ తిరిగి అందుబాటులోకి వచ్చింది. కానీ కొంతమందికి గేమ్ ఇప్పటికీ ఓపెన్ అవ్వట్లేదు. Read More

  3. WhatsApp Feature: వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్, ఇకపై మీ స్క్రీన్ ఇతరులకు షేర్ చెయ్యొచ్చు!

    ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ నుంచి మరో సరికొత్త ఫీచర్ రాబోతోంది. వీడియో కాలింగ్ సమయంలో తమ ఫోన్ స్క్రీన్ ను ఇతరులకు షేర్ చేసే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకురాబోతోంది. Read More

  4. JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్ అడ్మిట్‌ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

    దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. Read More

  5. Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

    మెగా హీరో అల్లు శిరీష్ తన కొత్త సినిమాను మే 30వ తేదీన ప్రకటించనున్నట్లు తెలిపారు. Read More

  6. Bro Movie Update: మామా అల్లుళ్ల పోజు అదిరింది ‘బ్రో’- పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!

    పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా 'బ్రో'. ఇప్పటికే టైటిల్ & ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వస్తుండగా, తాజాగా మామా అల్లుళ్లు కలిసి ఉన్న సూపర్ డూపర్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. Read More

  7. Ambati Rayudu: ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన అంబటి రాయుడు - నేటి ఫైనలే ఆఖరి మ్యాచ్!

    చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ అంబటి రాయుడు ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. Read More

  8. Shubman Gill Orange Cap: ఈ సీజన్‌కు ఆరెంజ్ క్యాప్ దాదాపు గిల్‌దే - మిగతా వారికి ఎంతో దూరంలో!

    ఐపీఎల్ 2023లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకున్నాడు. Read More

  9. Diabetes: మీ పొట్టే మిమ్మల్ని డయాబెటిస్ నుంచి రక్షిస్తుందట - తాజా స్టడీతో సరికొత్త ఆశలు!

    డయాబెటిస్‌‌కు ఇప్పటివరకు మందు లేదు. కేవలం నివారణ, జాగ్రత్తలతో మాత్రమే కాస్త కంట్రోల్ చేయగలం. ఎంత జాగ్రత్తగా ఉంటే.. అన్నేళ్లు బతికేందుకు అవకాశం ఉంటుంది. అయితే, తాజా ప్రయోగం ఆశలు చిగురింపజేస్తోంది. Read More

  10. Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లకు యూఎస్‌ డెట్‌ సీలింగ్‌ ఊపు - బిట్‌కాయిన్‌ రూ.70వేలు జంప్‌!

    Cryptocurrency Prices Today, 29 May 2023: క్రిప్టో మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ఉన్నాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు కొనుగోళ్లు చేపట్టారు. Read More