Hyderabad: గణేష్ నిమజ్జనానికి విస్తృతంగా ఏర్పాట్లు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. Read More
ChatGPT యూజర్లు ఇకపై AI చాట్‌బాట్‌తో మాట్లాడవచ్చు, ఎలాగో తెలుసా?
టెక్ ప్రపంచంలోకి సంచలన ఎంట్రీ ఇచ్చిన ChatGPT రోజు రోజుకు సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇకపై AI చాట్‌బాట్‌తో మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తోంది. Read More
WhatsApp: ఈ లిస్టులో మీ ఫోన్ ఉందా? అయితే, ఇకపై వాట్సాప్ పని చేయదు!
ఈ ఏడాది అక్టోబర్ 24 నుంచి పలు స్మార్ట్ ఫోన్లలో తమ సర్వీసులు నిలిపివేస్తున్నట్లు వాట్సాప్ వెల్లడించింది. ఫీచర్లు, సెక్యూరిటీ ప్యాచ్‌లతో సహా వాట్సాప్ నుంచి ఎలాంటి అప్ డేట్స్ రావని తెలిపింది. Read More
NIMS: 'నిమ్స్'లో ఫిజియోథెరపీ పీజీ కోర్సులో ప్రవేశాలు, పరీక్ష ఎప్పుడంటే?
హైదరాబాద్‌లోని నిజామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, 2023 విద్యా సంవత్సరానికి మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ(ఎంపీటీ) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. Read More
Srikanth Addala: ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు-2’- దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఏమన్నారంటే?
తెలుగు బెస్ట్ మల్టీ స్టారర్ చిత్రాల్లో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’ ఒకటి. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమా సీక్వెల్ పై దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కీలక వ్యాఖ్యలు చేశారు. Read More
Swara Bhasker: పండండి బిడ్డకు జన్మనిచ్చిన స్వర భాస్కర్- పేరు కూడా పెట్టేసిన బాలీవుడ్ బ్యూటీ
బాలీవుడ్ నటి స్వర భాస్కర్ తల్లి అయ్యింది. ఎస్పీ నేత ఫహద్ అహ్మద్ ను పెళ్లి చేసుకున్నఈ ముద్దుగుమ్మ, తాజాగా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. Read More
Asian Games 2023: భారత్ నయా చరిత్ర! 41 ఏళ్ల తర్వాత ఆసియా గుర్రపు పందేల్లో స్వర్ణం
Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత ఈక్వెస్ట్రియన్ జట్టు అద్భుతం చేసింది. 41 ఏళ్ల తర్వాత గుర్రపు పందేల్లో తొలి పతకం అందుకుంది. Read More
Asian Games 2023: రైతు బిడ్డ రజతం సాధించింది - సెయిలింగ్‌తో సిల్వర్ నెగ్గిన నేహా
ఆసియా క్రీడలలో మూడో రోజు భారత్‌కు మరో రజతం జత కలిసింది. 17 ఏండ్ల అమ్మాయి నేహా ఠాకూర్ సిల్వర్ మెడల్ నెగ్గింది. Read More
Fish Oil Vs Fish: ఫిష్ ఆయిల్ మంచిదా? లేదా నేరుగా చేపలు తినేయడమే బెటరా? వీటిలో ఏది బెస్ట్?
చేప నూనె ఉండే ఒమేగా 3 సప్లిమెంట్స్ కొందరు తీసుకుంటారు. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు భర్తీ చేసుకునేందుకు వీటిని తీసుకుంటారు. Read More
Cryptocurrency Prices: 24 గంటల్లో రూ.27వేలు పెరిగిన బిట్‌కాయిన్
Cryptocurrency Prices Today: క్రిప్టో మార్కెట్లు మంగళవారం లాభాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. Read More
ABP Desam Top 10, 26 September 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
26 Sep 2023 09:00 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 26 September 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 26 September 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
26 Sep 2023 09:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -