ఖతార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం, 8 మంది భారత నేవీ మాజీ అధికారులకు ఉరిశిక్ష
Indian Navy Officials: ఇండియన్ నేవీకి చెందిన 8 మంది మాజీ అధికారులకు ఖతార్ ప్రభుత్వం మరణ శిక్ష విధించింది. Read More
Whatsapp New Feature: వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్, ఇకపై ఓకే ఫోన్ లో రెండు అకౌంట్స్!
వాట్సాప్ నుంచి మరో చక్కటి ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు ఒకే ఫోన్ లో ఒకే వాట్సాప్ అకౌంట్ ఉండగా, ఇకపై రెండు అకౌంట్స్ మెయింటెయిన్ చేసుకోవచ్చు. Read More
Youtube Video Download: యూట్యూబ్ వీడియోలు డౌన్‌లోడ్ చేయడం ఎలా? - ఈ టిప్స్ ఫాలో అయితే చాలు!
యూట్యూబ్‌లో వీడియోలు డౌన్‌లోడ్ చేసుకోవటానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. అవి సులభంగానే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. Read More
TSBIE: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, ఒక ఇంటర్నల్ పరీక్ష రద్దు
తెలంగాణ ఇంటర్ పరీక్షల సంస్కరణల్లో భాగంగా ఇంటర్‌బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఒక ఇంటర్నల్ పరీక్షను రద్దు చేసింది. Read More
VV Vinayak-Ravi Teja Movie: వీవీ వినాయక్ దర్శకత్వంలో రవితేజ సినిమా! 'కృష్ణ' తర్వాత మరో హిట్ పడేనా?
గత కొంతకాలంగా సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న వీవీ వినాయక్, రవితేజతో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు మాస్ మహారాజా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. Read More
Pooja Hegde New Car: లగ్జరీ కారు కొన్న బుట్టబొమ్మ, ధర ఎంతో తెలుసా?
అందాల తార పూజా హెగ్డే అదిరిపోయే కారు కొన్నది. రేంజ్ రోవర్ లగ్జరీ కారును తాజాగా తన గ్యారేజీకి తెచ్చుకుంది. దీని ధర భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. Read More
Asian Para Games 2023: ప్రకాశించిన ప్రాచీ యాదవ్ , కానో మహిళల KL2 ఈవెంట్‌లో తొలి స్వర్ణం
Asian Para Games 2023: పారా ఆసియా గేమ్స్‌లో మహిళల KL2 ఫైనల్‌లో ప్రాచీ యాదవ్ స్వర్ణం సాధించగా ఆమే భర్త మనీష్ రజితాన్ని పొందారు. ప్రాచీ ప్రదర్శన దేశానికే గర్వకారణం అని ప్రధాని మోదీ ప్రశంసించారు. Read More
AUS Vs SL: ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య మ్యాచ్, రెండు జట్లలో బోణీ కొట్టేదెవరు?
AUS Vs SL: ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం ఆస్ట్రేలియా, శ్రీలంక తలపడునున్నాయి. ప్రపంచకప్ పోటీల్లో ఇది 14వ మ్యాచ్. లక్నోలో స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. Read More
Onions: ఉల్లిపాయలు కట్ చేసి నిలువ ఉంచుతున్నారా? ఆ దేశంలో 73 మందికి అస్వస్థత
ఉల్లిపాయలు కట్ చేసి నిల్వ ఉంచుతున్నారా? జాగ్రత్త ఈ ఇన్ఫెక్షన్ వల్ల మీరు అస్వస్థతకు గురికావచ్చు. ముఖ్యంగా మార్కెట్లో విక్రయించే కట్ చేసిన ఉల్లిపాయలతో జాగ్రత్త. Read More
Petrol-Diesel Price 25 October 2023: స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు- ఈ జిల్లాల్లో స్వల్ప మార్పులు
తెలుగు రాష్ట్రాల్లోని నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. చాలా నగరాల్లో పెట్రోల్ ధరల్లో మార్పులు గమనించ వచ్చు. Read More
ABP Desam Top 10, 26 October 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
26 Oct 2023 09:26 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 26 October 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 26 October 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
26 Oct 2023 09:26 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -