1. లిక్కర్ స్కామ్ అప్రూవర్ నుంచి బీజేపీకి భారీ విరాళాలు, ఈసీ డేటా సంచలనం

    Delhi Liquor Policy Case: అరబిందో ఫార్మా నుంచి బీజేపీకి భారీ విరాళాలు అందినట్టు ఈసీ డేటా వెల్లడించింది. Read More

  2. iPhone 14 Plus Offer: ఐఫోన్ 14 ప్లస్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ ఆఫర్ - ఏకంగా రూ.50 వేలలోపే!

    Flipkart Offers: యాపిల్ ఐఫోన్ 14 ప్లస్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. Read More

  3. Jio Airfiber Cities: 5జీ ఎయిర్‌ఫైబర్‌ను వేగంగా విస్తరిస్తున్న జియో - ఏకంగా 5352 నగరాల్లో - ఫ్యూచర్ వైఫై ఇదే!

    Jio Airfiber Plans: జియో ఎయిర్‌ఫైబర్ తన సేవలను ఏకంగా 5352 నగరాలకు విస్తరించింది. Read More

  4. AP PGECET 2023: ఏపీ పీజీఈసెట్ 2024 దరఖాస్తు ప్రారంభం - చివరితేది ఎప్పుడంటే?

    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి 2024 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీ పీజీఈసెట్-2024 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 23న ప్రారంభమైంది. ఏప్రిల్ 20 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. Read More

  5. ‘ఓజీ’ నుంచి విలన్ లుక్, ‘ఓం భీమ్ బుష్’ కలెక్షన్లు - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. Vijay Varma Tamannaah: తమన్నాతో డేటింగ్ ఎప్పుడు మొదలైందో చెప్పిన విజయ్ వర్మ

    గత కొంత కాలంగా విజయ్ వర్మ, తమన్నా ప్రేమలో మునిగి తేలుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్, మిల్కీ బ్యూటీతో డేటింగ్ గురించి కీలక విషయాలు వెల్లడించారు. Read More

  7. Sunil Chhetri: ఇది ఓ వీరుడి విజయం, సునీల్ ఛెత్రీ అరుదైన ఘనత

    Sunil Chhetri Set For 150th International Cap: మంగళవారు అఫ్గానిస్థాన్‌తో జరిగే ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌ ఛెత్రి కెరీర్‌లో 150వ అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడనున్నాడు. Read More

  8. Indian FootBall Team: ఇదేం ఆటతీరు - ఇండియన్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌పై హీరో నిఖిల్‌ అసహనం

    Actor Nikhil: ఇండియన్ ఫుట్ బాల్ టీంపై టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ సంచలన ట్వీట్ చేశారు. ఫిఫి వరల్ట్ కప్ క్వాలిఫయర్స్ లో ఇండియన్ టీం కనబర్చిన ఆటపై తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. Read More

  9. Eye Care Tips During Holi : హోలీ సమయంలో కళ్లను ఇలా కాపాడుకోండి.. లేదంటే కంటి చూపు కోల్పోవాల్సి వస్తుంది

    Holi 2024 : హోలీ తర్వాత చాలా మంది కంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే కలర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు.  Read More

  10. Petrol Diesel Price Today 24 Mar: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

    WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.25 డాలర్లు తగ్గి 80.82 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 0.35 డాలర్లు తగ్గి 85.43 డాలర్ల వద్ద ఉంది. Read More