1. CRDA Amaravati: సీఆర్డీఏ పరిధిలోని ఇళ్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన - పెద్దఎత్తున హాజరైన ప్రజలు

    CRDA Amaravati: అమరావతిలోని సీఆర్డీఏ పరిధిలో నిర్మించబోతున్న 50 వేలకు పైగా ఇళ్లకు సీఎం జగన్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు.  Read More

  2. PS5 Price Drop: గేమింగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్ - పీఎస్5పై రూ.7,500 తగ్గింపు - కొద్ది రోజులు మాత్రమే!

    ప్లేస్టేషన్ 5 డిస్క్ ఎడిషన్ ధరను మనదేశంలో తగ్గించనున్నారు. ఏకంగా రూ.7,500 డిస్కౌంట్ లభించనుంది. Read More

  3. Twitter As X: పక్షిని పంపేసిన మస్క్ మామ - ట్విట్టర్‌కు ‘X’గా నామకరణం - ట్వీట్లను, రీట్వీట్లను ఏమని పిలుస్తారు?

    ట్విట్టర్ పేరును ఎలాన్ మస్క్ ‘X’ అని మార్చారు. Read More

  4. Byjus : ఆఫీసులు ఖాళీ చేస్తున్న బైజూస్ - కాస్ట్ కటింగా ? సంక్షోభం ముదురుతోందా ?

    ఖర్చులు తగ్గించుకునేందుకు ఆఫీసుల్ని ఖాళీ చేస్తున్నారు బైజూస్ యజమానులు. అతి కీలకమైన క్యాంపస్‌ల నుంచి ఇప్పటికే ఆఫీసుల్ని తరలించారు. Read More

  5. Tillu Square: అనుపమతో డీజే టిల్లు మార్కు ఫ్లర్టింగ్ - ‘టికెటే కొనకుండా’ అంటూ వస్తున్న ‘టిల్లు స్క్వేర్’!

    ‘టిల్లు స్క్వేర్’ మొదటి పాట ‘టికెటే కొనకుండా’ జులై 26వ తేదీన విడుదల కానుంది. Read More

  6. Prathinidhi 2: ‘ప్రతినిధి’ ఈజ్ బ్యాక్ - సీక్వెల్‌ను అనౌన్స్ చేసిన నారా రోహిత్ - విడుదల ఎప్పుడంటే?

    నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ సినిమాను అధికారికంగా ప్రకటించారు. Read More

  7. Asian Games Trials: మేం జోక్యం చేసుకోలేం - రెజ్లర్లకు తేల్చి చెప్పిన ఢిల్లీ హైకోర్టు - సుప్రీంకోర్టుకు వెళ్తామన్న అంతిమ్

    19వ ఆసియా క్రీడలలో ట్రయల్స్ లేకుండా నేరుగా ఆడేందుకు అవకాశం పొందిన వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియాలను పంపించే నిర్ణయంపై తాము జోక్యం చేసుకోలేమని ఢిల్లీ న్యాయస్థానం తెలిపింది. Read More

  8. Sakshi Malik: రెజ్లర్ల మధ్య కేంద్రం చిచ్చు! - నన్నూ ట్రయల్స్ లేకుండా పంపుతామన్నారు: సాక్షి మాలిక్

    త్వరలో జరుగబోయే ఆసియా క్రీడలకు స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియా‌లను ట్రయల్స్ లేకుండా నేరుగా పంపాలని ఇండియాన్ ఒలింపిక్ అసోసియేషన్ అడ్ హక్ కమిటీ నిర్ణయించడం దుమారానికి దారి తీసింది. Read More

  9. Dont Share Things: ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఏడు వస్తువులు మీరు ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు

    కలిసి నివసిస్తున్నప్పుడు వస్తువులు షేర్ చేసుకోవడం సహజం. Read More

  10. Railway Coach Restaurant: కాచీగూడలో రైల్వే కోచ్‌ రెస్టారెంట్‌! ప్రయాణికుల 'ఆహా' రేంజులో విందు!

    Railway Coach Restaurant: ప్రస్తుతం థీమ్‌ బేస్‌ రెస్టారెంట్లు ట్రెండ్‌గా మారాయి! దాంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు కాచీగూడ రైల్వే స్టేషన్లో రైల్వే కోచ్‌ రెస్టారెంటును ఏర్పాటు చేశారు. Read More